Sunday, July 26, 2020

Sivamani » Sun sun sundari      శివమణి » సున్ సున్ సుందరి

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Sun sun sundari / సున్ సున్ సుందరి

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Asin / ఆసిన్ ,Music Director : Chakri / చక్రి ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Kausalya / కౌసల్య , Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
a: sun sun suMdari UriMce kyADbarrI
cEstAnE rAmari sOkulni rAbarI
navvEnA niMDu gOdAri O bAlAmaNi
velluvalA rAvE mari nA sOku gani
rAnaMTe eTTAmari....ri paruvAla paMcAkShari...rI
rAnaMTe eTTAmari..... ri  paruvAla paMcAkShari...rI....
A: kam kam kam suMdarA A...A..A..
guMDellO toMdarA ha...ha...
a: caMdrakaLa paiDi vala nIku nAku dUramilA
iMkA enninALLu ceppave lIla
A: guMDellOcEri....cEri... goDavE cEstAlE
a: punnamilO vennelalA tuMTari nI kannulilA
pilici caMputuMTE EM ceyyAli
A: cUpulatO cUpu kalapavOy pillaDu
valapEdO paMci peTTavOy
a: sannajAji tIgalA allukuMTE ApainA
pOmannA pOnE mari...ri... nidalodde nIlAMbarI.....
A: kaugilaMTE O.ke.kAni... nI  kavviMtE oddOy mari ||sun||
a: rUpamati ninnu cUsi unnamati cediripOyi
manasE cinnapATi ceruvayyiMdE
A: AceruvulOki .... lOkilOki....cEpayi vastAlE
a: koMDapalli bommalAMTi kOmalAMgi navvu vini
vayasE nIvaipu parugulu tIse
A: in spairai pOmAkurOy pillaDu
ess pairai pOtAvurO ....rO....
a:iMta dUramoccinAka iMTi talupulEsukuMTe
beTTucEstE eTTAmari...ri...kadhalamAri kAdAMbari....ri
A: AgakuMTe kaTTey tALi...iccEstA bigi kaugili    ||kam||
a: sun sun sun suMdari UriMce  kyADbarrI
nuvvEnA niMDu gOdAri...O bAlAmaNi
velluvalA rAvE mari nA sOkugani
rAnaMTE eTTAmari...ri paruvAla paMcAkShari.....rIrI
rAnaMTE eTTAmari...ri paruvAla paMcAkShari.....rIrI.....
అ: సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ
చేస్తానే రామరి సోకుల్ని రాబరీ
నవ్వేనా నిండు గోదారి ఓ బాలామణి
వెల్లువలా రావే మరి నా సోకు గని
రానంటె ఎట్టామరి....రి పరువాల పంచాక్షరి...రీ
రానంటె ఎట్టామరి..... రి  పరువాల పంచాక్షరి...రీ....
ఆ: కమ్ కమ్ కమ్ సుందరా ఆ...ఆ..ఆ..
గుండెల్లో తొందరా హ...హ...
అ: చంద్రకళ పైడి వల నీకు నాకు దూరమిలా
ఇంకా ఎన్నినాళ్ళు చెప్పవె లీల
ఆ: గుండెల్లోచేరి....చేరి... గొడవే చేస్తాలే
అ: పున్నమిలో వెన్నెలలా తుంటరి నీ కన్నులిలా
పిలిచి చంపుతుంటే ఏం చెయ్యాలి
ఆ: చూపులతో చూపు కలపవోయ్ పిల్లడు
వలపేదో పంచి పెట్టవోయ్
అ: సన్నజాజి తీగలా అల్లుకుంటే ఆపైనా
పోమన్నా పోనే మరి...రి... నిదలొద్దె నీలాంబరీ.....
ఆ: కౌగిలంటే ఓ.కె.కాని... నీ  కవ్వింతే ఒద్దోయ్ మరి ||సున్||
అ: రూపమతి నిన్ను చూసి ఉన్నమతి చెదిరిపోయి
మనసే చిన్నపాటి చెరువయ్యిందే
ఆ: ఆచెరువులోకి .... లోకిలోకి....చేపయి వస్తాలే
అ: కొండపల్లి బొమ్మలాంటి కోమలాంగి నవ్వు విని
వయసే నీవైపు పరుగులు తీసె
ఆ: ఇన్ స్పైరై పోమాకురోయ్ పిల్లడు
ఎస్స్ పైరై పోతావురో ....రో....
అ:ఇంత దూరమొచ్చినాక ఇంటి తలుపులేసుకుంటె
బెట్టుచేస్తే ఎట్టామరి...రి...కధలమారి కాదాంబరి....రి
ఆ: ఆగకుంటె కట్టెయ్ తాళి...ఇచ్చేస్తా బిగి కౌగిలి    ||కమ్||
అ: సున్ సున్ సున్ సుందరి ఊరించె  క్యాడ్బర్రీ
నువ్వేనా నిండు గోదారి...ఓ బాలామణి
వెల్లువలా రావే మరి నా సోకుగని
రానంటే ఎట్టామరి...రి పరువాల పంచాక్షరి.....రీరీ
రానంటే ఎట్టామరి...రి పరువాల పంచాక్షరి.....రీరీ.....

0 comments:

Post a Comment