Sunday, July 26, 2020

Sivamani » Raama Rama neli      శివమణి » రామ రామ నీలి

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Raama Rama neli / రామ రామ నీలి

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Asin / ఆసిన్ ,Music Director : Chakri / చక్రి ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Kausalya / కౌసల్య ,Song Category : Others
kO: dhOM  dhOM tana : dhOMtana : dhOMtana dhIM dhIM a A A
      dhOM  dhOM tana : dhOMtana : dhOMtana dhIM dhIM a A A
A: rAma sArAma rAma nIli mEGa SyAma A
kO: sA .....sanipani sA.... A....
A: rAma rAma nIli mEGa SyAma 
rAvA raGukula sOma BadrAcala SrIrAma
mA manasu virabUsE prati sumagAnaM nIkElE
karuNiMci kuripiMcE nI prati dIvena mAkElE
nirataM pUjiMcE mAtO dAguDu mUtalu nIkElA
reppalu mUyaka kolicAmu kannula eduTaku rAvElA
rAma..... rAmA.....
rAma rAma rAma nIlimEGa SyAma
rAvA raGukula sOma BadrAcala SrIrAmA  A.... A.....
కో: ధోం  ధోం తన : ధోంతన : ధోంతన ధీం ధీం అ ఆ ఆ
      ధోం  ధోం తన : ధోంతన : ధోంతన ధీం ధీం అ ఆ ఆ
ఆ: రామ సారామ రామ నీలి మేఘ శ్యామ ఆ
కో: సా .....సనిపని సా.... ఆ....
ఆ: రామ రామ నీలి మేఘ శ్యామ 
రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ
మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే
కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే
నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా
రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా
రామ..... రామా.....
రామ రామ రామ నీలిమేఘ శ్యామ
రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామా  ఆ.... ఆ.....

0 comments:

Post a Comment