Wednesday, July 8, 2020

Sivamani » A natike manmokatenani      శివమణి » ఏ నాటికీ మనమొకటేనని

July 08, 2020 Posted by Publisher , No comments

Song » A natike manmokatenani / ఏ నాటికీ మనమొకటేనని
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Asin / ఆసిన్ ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer : Kausalya / కౌసల్య ,  Raghu kunche / రఘు కుంచె  ,Song Category : Others
A: E nATikI manamokaTEnani E cIkaTi iTu rAlEdani
porapATu anukunnAmani telisiMdilEkalagannAmani
kannIru jOruyyiMdi A nIru ErayyiMdi nuvvu lEka saMtOShamA
vAkiTlO vAsaMtAlu AnATi sAyaMtrAlu nuvvu lEka SUnyaM sumA
a: nAtOnE nuvvu vuMTAvani ArOJE nuvvu annAvani
elA nEnu maricEdi O nEstamA                             ||EnATiki||
A: nI kOsamE migilunnAnilA nuvvurAka nEniMka ennALLilA
a: nA guMDelO nI AlOcanA nA kaMTi pApallO AvEdanA
A: idi nI maunarAgAla saMkIrtanA ilA cUDu Evaipu aDugEsinA
a: nIlOnE sagamunnAnanI nI kOsaM migilunnAnanI
elA nIku telipEdi O nEstamA                               ||EnATiki||
A:marupannadi iTu rAdE elA nA manasukEmaiMdi lOlOpalA
a: valapannadi celarEgE alA edalOna dAguMDi pOdE elA
A: jaDivAnalA vacci taDipEyavA priyA aMtu prEmAra pilicEyavA
a: nIvaipE eda lAgiMdani nI cUpE adi kOriMdani
celI nIku teliSAka celagATamA                                ||EnATiki||
a: nAtOnE nuvvu vuMTAnani ArOjE nuvvu annAvani
elA nEnu maricEdi O nEstamA
ఆ: ఏ నాటికీ మనమొకటేనని ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటు అనుకున్నామని తెలిసిందిలేకలగన్నామని
కన్నీరు జోరుయ్యింది ఆ నీరు ఏరయ్యింది నువ్వు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు ఆనాటి సాయంత్రాలు నువ్వు లేక శూన్యం సుమా
అ: నాతోనే నువ్వు వుంటావని ఆరోఝే నువ్వు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా                             ||ఏనాటికి||
ఆ: నీ కోసమే మిగిలున్నానిలా నువ్వురాక నేనింక ఎన్నాళ్ళిలా
అ: నా గుండెలో నీ ఆలోచనా నా కంటి పాపల్లో ఆవేదనా
ఆ: ఇది నీ మౌనరాగాల సంకీర్తనా ఇలా చూడు ఏవైపు అడుగేసినా
అ: నీలోనే సగమున్నాననీ నీ కోసం మిగిలున్నాననీ
ఎలా నీకు తెలిపేది ఓ నేస్తమా                               ||ఏనాటికి||
ఆ:మరుపన్నది ఇటు రాదే ఎలా నా మనసుకేమైంది లోలోపలా
అ: వలపన్నది చెలరేగే అలా ఎదలోన దాగుండి పోదే ఎలా
ఆ: జడివానలా వచ్చి తడిపేయవా ప్రియా అంతు ప్రేమార పిలిచేయవా
అ: నీవైపే ఎద లాగిందని నీ చూపే అది కోరిందని
చెలీ నీకు తెలిశాక చెలగాటమా                                ||ఏనాటికి||
అ: నాతోనే నువ్వు వుంటానని ఆరోజే నువ్వు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

0 comments:

Post a Comment