Saturday, July 18, 2020

Sivamani » Monaa monaa monaa      శివమణి » మోనా మోనా మోనా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Monaa monaa monaa / మోనా మోనా మోనా

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Asin / ఆసిన్ ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Hari Haran / హరిహరన్ ,  Kausalya / కౌసల్య ,Song Category : Others
a: mOnA mOnA mOnA mIna kanula sOnA
nI palukE nA vINa nIdA DijiTal TOnA
A: sukumAra mATalatO nI vaSamE nEnaitE
mahavIrA cUpulatO nA tanuvE nIdaitE
a: nA guMDellO mATEdO tvaragA nI cevi cErAli
nuvvADE saradATEdO vinnar nEnE kAvAli  ||mOnA||
a: himamEdO kuriyAli cekkiLLu taDavAli
nA kaMTi kiraNAlE niluvellA tAkAli
A: manamEdO cEyAli cirugAli vIyAli
talapEMTO aDigiMdaMTU kaugiTlO cErAli
a: caligili cEsEnu mOnA tolimuddulakai rAnA
     caligili cEsEnu mOnA tolimuddulakai rAnA
A: jarigEdi EmainA jaragAli kalalAga
a: AnaMdaM aMbaramai nanu nEnu maravAlA ||mOnA||
A: japamEdO ceyyAli hRudayAlu kalavAli
gaganAna tArala tODai gaLamu vippi pADAli
a: jatalannI muriyAli okaTaina mana cUsi
kadhalallukOvAli Gana caritai nilavAli
A: BramalE nijamE agunA bratukE nIvanukOnA
      BramalE nijamE agunA bratukE nIvanukOnA
a: ciMtalEni priyA BAmA nIceMta nE lEnA
A: koMtainA Opika uMTE soMtaM nE kAlEnA ||mOnA||
అ: మోనా మోనా మోనా మీన కనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
ఆ: సుకుమార మాటలతో నీ వశమే నేనైతే
మహవీరా చూపులతో నా తనువే నీదైతే
అ: నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి  ||మోనా||
అ: హిమమేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్లా తాకాలి
ఆ: మనమేదో చేయాలి చిరుగాలి వీయాలి
తలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి
అ: చలిగిలి చేసేను మోనా తొలిముద్దులకై రానా
     చలిగిలి చేసేను మోనా తొలిముద్దులకై రానా
ఆ: జరిగేది ఏమైనా జరగాలి కలలాగ
అ: ఆనందం అంబరమై నను నేను మరవాలా ||మోనా||
ఆ: జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి
గగనాన తారల తోడై గళము విప్పి పాడాలి
అ: జతలన్నీ మురియాలి ఒకటైన మన చూసి
కధలల్లుకోవాలి ఘన చరితై నిలవాలి
ఆ: భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా
      భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా
అ: చింతలేని ప్రియా భామా నీచెంత నే లేనా
ఆ: కొంతైనా ఓపిక ఉంటే సొంతం నే కాలేనా ||మోనా||

0 comments:

Post a Comment