Sunday, July 26, 2020

Sivamani » Gold rangu      శివమణి » గోల్డ్ రంగు

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Gold rangu / గోల్డ్ రంగు

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Asin / ఆసిన్ , Rakshita / రక్షిత ,Music Director : Chakri / చక్రి ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Ravi Varma / రవి వర్మ , Revathi (Vinnakota Revathi) / రేవతి (విన్నకోట రేవతి) ,Song Category : Others
a: gOlD raMgu pedavulu bAgunnAvi....
kO: O O^^O...O^^O^^O....
a: nannu nI vaipurA rammannAvi
kO: O O^^O...O^^O^^O....
a: vaiT koMgu vannelu mastunnAvi
nA cinni guMDenu kOstunnAvi
A: kOlO kOlO  kOlO sArO koMgu cATu raikatIsi rArO
ElO  ElO  ElO yArO pedavulni pedavultO mArO
a: punnamilO vennelalA caMdramuKi ceMtakostAlE.....
vastAlE...... vastAlE.....  vastAlE....                ||gOlD||
a: rASilO kanyalA vAsilO raMBalA
eMdukO nuvvilA naccutunnAvE....
kO: O^^O^^O....O^^O^^O....
A: cUputO kiMgulA spIDutO suMdarA
guMDelO sUTigA guccutunnAvE
kO: O^^O^^O...O^^O^^O
a: abbA soMpula pApA alA jArake sOpA
oka muddu muddarEsukuMTe raMgula cEpA
A: jallumani gillumani kOrukuMdi rA mari
a: kammukuMTe kaugililO tIrakuMdi I cali 
A jallumani gillamani kOrukuMdi  rAmari
a:kammukuMTe kaugililO tIrakuMdi I cali  
A: punnamilO vennelalA ceyyapaTTi ceMtakostAvA ....
vastAvA.... vastAvA ..... vastAvA....            ||gOlD||
A; kASilO nITilA gaMgalO varadalA
lavvutO nannilA muMcutunnAvE
kO: O^^O^^O....O^^O^^O
a: puvvulOtEnelA ETilO cEpalA
cilakapaccakOkalA mastugunnavE
kO: O^^O^^O....O^^O^^O..
A: ilA ippaDu iTTA gicci caMpute eTTA
prati dAnikaDDamuMdi okavELApALA
a: avunu ani kAdu^^ani ADukOkE suMdari
A: vEstunnA Agumari mallepUla paMdiri
a: avunu ani kAdu^^ani ADukOkE suMdari
A: vEstunnA Agumari mallepUla paMdiri
a: punnamilO vennelalA caMdramuKi ceMtakoccEsA....
vaccEsA..... vaccEsA.... vaccEsA....           ||gOlD||
అ: గోల్డ్ రంగు పెదవులు బాగున్నావి....
కో: ఓ ఓఓ...ఓఓఓ....
అ: నన్ను నీ వైపురా రమ్మన్నావి
కో: ఓ ఓఓ...ఓఓఓ....
అ: వైట్ కొంగు వన్నెలు మస్తున్నావి
నా చిన్ని గుండెను కోస్తున్నావి
ఆ: కోలో కోలో  కోలో సారో కొంగు చాటు రైకతీసి రారో
ఏలో  ఏలో  ఏలో యారో పెదవుల్ని పెదవుల్తో మారో
అ: పున్నమిలో వెన్నెలలా చంద్రముఖి చెంతకొస్తాలే.....
వస్తాలే...... వస్తాలే.....  వస్తాలే....                ||గోల్డ్||
అ: రాశిలో కన్యలా వాసిలో రంభలా
ఎందుకో నువ్విలా నచ్చుతున్నావే....
కో: ఓఓఓ....ఓఓఓ....
ఆ: చూపుతో కింగులా స్పీడుతో సుందరా
గుండెలో సూటిగా గుచ్చుతున్నావే
కో: ఓఓఓ...ఓఓఓ
అ: అబ్బా సొంపుల పాపా అలా జారకె సోపా
ఒక ముద్దు ముద్దరేసుకుంటె రంగుల చేపా
ఆ: జల్లుమని గిల్లుమని కోరుకుంది రా మరి
అ: కమ్ముకుంటె కౌగిలిలో తీరకుంది ఈ చలి 
ఆ జల్లుమని గిల్లమని కోరుకుంది  రామరి
అ:కమ్ముకుంటె కౌగిలిలో తీరకుంది ఈ చలి  
ఆ: పున్నమిలో వెన్నెలలా చెయ్యపట్టి చెంతకొస్తావా ....
వస్తావా.... వస్తావా ..... వస్తావా....            ||గోల్డ్||
ఆ; కాశిలో నీటిలా గంగలో వరదలా
లవ్వుతో నన్నిలా ముంచుతున్నావే
కో: ఓఓఓ....ఓఓఓ
అ: పువ్వులోతేనెలా ఏటిలో చేపలా
చిలకపచ్చకోకలా మస్తుగున్నవే
కో: ఓఓఓ....ఓఓఓ..
ఆ: ఇలా ఇప్పడు ఇట్టా గిచ్చి చంపుతె ఎట్టా
ప్రతి దానికడ్డముంది ఒకవేళాపాళా
అ: అవును అని కాదుఅని ఆడుకోకే సుందరి
ఆ: వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి
అ: అవును అని కాదుఅని ఆడుకోకే సుందరి
ఆ: వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి
అ: పున్నమిలో వెన్నెలలా చంద్రముఖి చెంతకొచ్చేసా....
వచ్చేసా..... వచ్చేసా.... వచ్చేసా....           ||గోల్డ్||

0 comments:

Post a Comment