Song » Jilibili Palukula / జిలిబిలి పలుకుల
Song Details:Actor :
Suman / సుమన్ ,Actress :
Bhanupriya / భాను ప్రియ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
a ha ha ha ha.. jilibili palukula cilipiga palikina O mainaa..mainaa.. kilakila nagavula valapulu cilikina O mainaa..mainaa.. mila mila merisina taara..minnulaviDina taara.. mila mila merisina taara..minnulaviDina taara.. madhuvula pedavula mamatalu virisina O mainaa..O mainaa.. kalalanu peMcaku kalatalu daacaku E mainaa..O mainaa!! jilibili palukula cilipiga palikina O mainaa..mainaa.. kilakila nagavula valapulu cilikina O mainaa..mainaa.. aDaganulE cirunaamaa O mainaa..O mainaa.. cirunavvE puTTillu nI kainaa.. naakainaa.. taaralakE sigapuvva..taaraaDE sirimuvva.. taaralakE sigapuvva..taaraaDE sirimuvva.. harivillu raMgullO aMdaalE.. cilikina cilakavu,ulakavu palakavu.O mainaa..E mainaa jilibili palukula cilipiga palikina O mainaa..mainaa.. urumulalO alikiDilaa vinipiMcE Imainaa.. merupulalO nilakaDagaa kanipiMcE Imainaa.. eMDalakE allaaDE vennellO krInIDa.. eMDalakE allaaDE vennellO krInIDa.. vinuvIdhi vINaMlO raagaMlaa.. aashala muMgiTa Uhala muggulu nilipEnaa Imainaa.. jilibili palukula cilipiga palikina O mainaa..mainaa.. tolakari vayasula miNuguru sogasuladhImainaa..mainaa.. mila mila merisina taara..minnulaviDina taara.. guDikE cErani dIpaM..paDamaTi saMdhyaa raagaM.. madhuvula pedavula mamatalu virisina O mainaa..O mainaa.. cukkalu aMdaka dikkula daagina nEnElE aamainaa!! jilibili palukula cilipiga palikina O mainaa..mainaa.. tolakari vayasula miNuguru sogasuladhImainaa..mainaa!!
అ హ హ హ హ.. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా.. కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా..మైనా.. మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార.. మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార.. మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ మైనా.. కలలను పెంచకు కలతలు దాచకు ఏ మైనా..ఓ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా.. కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా..మైనా.. అడగనులే చిరునామా ఓ మైనా..ఓ మైనా.. చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా.. నాకైనా.. తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ.. తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ.. హరివిల్లు రంగుల్లో అందాలే.. చిలికిన చిలకవు,ఉలకవు పలకవు.ఓ మైనా..ఏ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా.. ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా.. మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా.. ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ.. ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ.. వినువీధి వీణంలో రాగంలా.. ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఈమైనా.. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా.. తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా..మైనా.. మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార.. గుడికే చేరని దీపం..పడమటి సంధ్యా రాగం.. మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ మైనా.. చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా.. తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా..మైనా!!
0 comments:
Post a Comment