Tuesday, July 21, 2020

Sirivennela » Prakruti kantaku      సిరివెన్నెల » ప్రకృతి కాంతకు

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Prakruti kantaku / ప్రకృతి కాంతకు

Song Details:Actor : Benerji / బెనర్జీ ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer :Song Category : Others
pallavi: prakRuti kAMtaku enneni hOyalO

padamu kadipitE ennenni layalO prakRuti

ennenni hOyalO - ennenni layalO 2
sirivennela niMDina edapai

sirimuvvala savvaDi nIvai

nartiMcaga rAvElA - ninunE

kIrtiMcEvELa         prakRuti
caraNaM:

alala pedavulatO - Silala cekkilipai

kaDali muddiDuvELa

puDami hRudayaMlO alala

uppoMgi sAgiMdi anurAgamu 

uppenaga dUkiMdi I rAgamu prakRuti
caraNaM:

koMDala baMDala dArulalO

tirigETi selayETi guMDelalO koMDala

rA rA rA rammani pilicina

kOna pilupu vinipiMcaganE rA rA

O kotta valapu vikasiMcaganE

ennenni hOyalO ennenni layalO prakRuti
పల్లవి: ప్రకృతి కాంతకు ఎన్నెని హోయలో

పదము కదిపితే ఎన్నెన్ని లయలో ప్రకృతి

ఎన్నెన్ని హోయలో - ఎన్నెన్ని లయలో 2
సిరివెన్నెల నిండిన ఎదపై

సిరిమువ్వల సవ్వడి నీవై

నర్తించగ రావేలా - నినునే

కీర్తించేవేళ         ప్రకృతి
చరణం:

అలల పెదవులతో - శిలల చెక్కిలిపై

కడలి ముద్దిడువేళ

పుడమి హృదయంలో అలల

ఉప్పొంగి సాగింది అనురాగము 

ఉప్పెనగ దూకింది ఈ రాగము ప్రకృతి
చరణం:

కొండల బండల దారులలో

తిరిగేటి సెలయేటి గుండెలలో కొండల

రా రా రా రమ్మని పిలిచిన

కోన పిలుపు వినిపించగనే రా రా

ఓ కొత్త వలపు వికసించగనే

ఎన్నెన్ని హోయలో ఎన్నెన్ని లయలో ప్రకృతి

0 comments:

Post a Comment