Tuesday, July 21, 2020

Sirivennela » O Guvvala chennaa      సిరివెన్నెల » ఓ గువ్వల చెన్నా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » O Guvvala chennaa / ఓ గువ్వల చెన్నా

Song Details:Actor : Benerji / బెనర్జీ ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : B.Vasantha / బి.వసంత ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
polimEralu dATipOtunnA

O guvvala cennA

porugUriki cEripOtunna

O guvvala cennA

kala mArE rOjulu kOrEnu

O guvvala cennA

kala tIrE dArulu vetikEnu

O guvvala cennA

guLLO ninu cUDalEkunnA

O guvvala cennA

guMDellO dAcukonnAlE

O guvvala cennA

E sImala tirugADinA

O guvvala cennA

nI dIvenalaMdicAlannA

O guvvala cennA
పొలిమేరలు దాటిపోతున్నా

ఓ గువ్వల చెన్నా

పొరుగూరికి చేరిపోతున్న

ఓ గువ్వల చెన్నా

కల మారే రోజులు కోరేను

ఓ గువ్వల చెన్నా

కల తీరే దారులు వెతికేను

ఓ గువ్వల చెన్నా

గుళ్ళో నిను చూడలేకున్నా

ఓ గువ్వల చెన్నా

గుండెల్లో దాచుకొన్నాలే

ఓ గువ్వల చెన్నా

ఏ సీమల తిరుగాడినా

ఓ గువ్వల చెన్నా

నీ దీవెనలందిచాలన్నా

ఓ గువ్వల చెన్నా

0 comments:

Post a Comment