Tuesday, July 21, 2020

Sirivennela » Merise Taralade      సిరివెన్నెల » మెరిసే తారలదే

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Merise Taralade / మెరిసే తారలదే
Song Details:Actor : Benerji / బెనర్జీ ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

merisE tAraladErUpaM virisE pUvuladErUpaM?

adi nA kaMTiki SUnyaM

manasuna koluvai mamatala nElavai velasina dEvidi E rUpaM?

nA kannula cUDani rUpaM guDilO dEvata pratirUpaM nI rUpaM apurUpaM manasuna
caraNaM:

evari rAkatO gaLamuna pATala EruvAka sAgEnO

A vasaMta mAsapu kula gOtrAlanu ela kOyila aDigEnA

evari piluputO pulakariMci purivippi tanuvu UgEnO

A tolakari mEGapu guNagaNAlakai nemali vedukulADEnA

nA kannula cUDani rUpaM guDilO dEvata pratirUpaM nI rUpaM apurUpaM
caraNaM:

prANaM puTTuka prANiki teliyAlA

gAnaM puTTuka gAtraM cUDAlA

vedurunu muraLiga malaci

nAlO Ivana nAdaM palikina nIvE nA prANa spaMdana

nIkE nA hIdaya nivEdana

manasuna koluvai mamatala nelavai velasina dEvidi E rUpaM?

nA kannula cUDani rUpaM guDilO dEvata pratirUpaM nI rUpaM apurUpaM
పల్లవి:

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదేరూపం?

అది నా కంటికి శూన్యం

మనసున కొలువై మమతల నేలవై వెలసిన దేవిది ఏ రూపం?

నా కన్నుల చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం మనసున
చరణం:

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో

ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఎల కోయిల అడిగేనా

ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో

ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా

నా కన్నుల చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం
చరణం:

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా

గానం పుట్టుక గాత్రం చూడాలా

వెదురును మురళిగ మలచి

నాలో ఈవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన

నీకే నా హీదయ నివేదన

మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం?

నా కన్నుల చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం

0 comments:

Post a Comment