Monday, July 20, 2020

Sirivennela » Chinuku Chinuku      సిరివెన్నెల » చినుకు చినుకు

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Chinuku Chinuku / చినుకు చినుకు

Song Details:Actor : Benerji / బెనర్జీ ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : 

cinuku cinuku cinuku cinuku

toli toli tolakari cilikina cinuku

pilupu pilupu pilupu pilupu

puDami pulakala molakala pilupu

AShADa mAsAna A nIli gaganAna

mEGAla rAgAla AlApana

AShADa mAsAna A nIli gaganAna

mEGAla rAgAla AlApana 2   cinuku
పల్లవి : 

చినుకు చినుకు చినుకు చినుకు

తొలి తొలి తొలకరి చిలికిన చినుకు

పిలుపు పిలుపు పిలుపు పిలుపు

పుడమి పులకల మొలకల పిలుపు

ఆషాడ మాసాన ఆ నీలి గగనాన

మేఘాల రాగాల ఆలాపన

ఆషాడ మాసాన ఆ నీలి గగనాన

మేఘాల రాగాల ఆలాపన 2   చినుకు

0 comments:

Post a Comment