Song » Venugaanammu / వేణుగానమ్ము
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
Savithri / సావిత్రి Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
P.Suseela / పి. సుశీల ,
S. Janaki / యస్. జానకి Song Category : Others
pallavi: O.... O O OhO.... vENugAnammu vinipiMcenE... cinni kRuShNayya kanipiMcaDE... vENugAnammu vinipiMcenE... cinni kRuShNayya kanipiMcaDE... vENugAnammu vinipiMcenE... caraNaM 1: dOravayasunna kanniyala hRudayAlanu..dOcukunnADani vinnAnu cADIlanu dOravayasunna kanniyala hRudayAlanu... dOcukunnADani vinnAnu cADIlanu aMta monagADaTE ...vaTTi kathalEnaTE... EDi kanabaDitE nilavEsI aDagAli vADinE ... vENugAnammu vinipiMcenE... cinni kRuShNayya kanipiMcaDE.. vENugAnammu vinipiMcenE... caraNaM 2: mannu tinnAvani yaSOdamma aDigiMdaTa... lEdu lEdanucU lOkAlu cUpADaTa mannu tinnAvani yaSOdamma aDigiMdaTa... lEdu lEdanucU lOkAlu cUpADaTa aMta monagADaTE... viMta kathalEnaTE ... EDi kanabaDitE kanulArA cUDAli vAninE ... vENugAnammu vinipiMcenE... cinni kRuShNayya kanipiMcaDE... vENugAnammu vinipiMcenE... caraNaM 3: duDuku kRuShNayya maDugulOna dUkADaTa... jaDisi rEpalle prajalaMtA mUgAraTa... duDuku kRuShNayya maDugulOna dUkADaTa... jaDisi rEpalle prajalaMtA mUgAraTa Gallu Gal�Gallana ...oLlu Jul�Jullana tAnu PaNirAju paDagapai tAraMgamADEnaTa... vENugAnammu vinipiMcenE... cinni kRuShNayya kanipiMcaDE... vENugAnammu vinipiMcenE...
పల్లవి: ఓ.... ఓ ఓ ఓహో.... వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే... వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే... వేణుగానమ్ము వినిపించెనే... చరణం 1: దోరవయసున్న కన్నియల హృదయాలను..దోచుకున్నాడని విన్నాను చాడీలను దోరవయసున్న కన్నియల హృదయాలను... దోచుకున్నాడని విన్నాను చాడీలను అంత మొనగాడటే ...వట్టి కథలేనటే... ఏడి కనబడితే నిలవేసీ అడగాలి వాడినే ... వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే.. వేణుగానమ్ము వినిపించెనే... చరణం 2: మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట... లేదు లేదనుచూ లోకాలు చూపాడట మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట... లేదు లేదనుచూ లోకాలు చూపాడట అంత మొనగాడటే... వింత కథలేనటే ... ఏడి కనబడితే కనులారా చూడాలి వానినే ... వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే... వేణుగానమ్ము వినిపించెనే... చరణం 3: దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట... జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట... దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట... జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట ఘల్లు ఘల్�ఘల్లన ...ఒళ్లు ఝుల్�ఝుల్లన తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట... వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే... వేణుగానమ్ము వినిపించెనే...
0 comments:
Post a Comment