Monday, July 6, 2020

Sirisampadalu » Gudilo Devuni Gantalaa సిరిసంపదలు » గుడిలో దేవుని గంటలా

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Gudilo Devuni Gantalaa / గుడిలో దేవుని గంటలా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Savithri / సావిత్రి Music Director : Master Venu / మాస్టర్ \tవేణు Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  Song Category : Others
pallavi:

    guDilO dEvuni gaMTalA... nA hRudilO Arani maMTalA

    kalalu kanna kanne valapulu gAligOpura dIpAlA...

    guDilO dEvuni gaMTalA ...nA hRudilO Arani maMTalA



caraNaM 1:

    AlayamaMduna dEvuDu vunnA manujulaMdarikI manasulu vunnA

    AlayamaMduna dEvuDu vunnA manujulaMdarikI manasulu vunnA

    AlakiMcarA ...

    AlakiMcarA...AvEdanalU

    AdariMcarA... anurAgAlu



    guDilO dEvuni gaMTalA ...nA hRudilO Arani maMTalA...



caraNaM 2:

    prEmiMcina mA pasi hRudayAlanu... SAsiMcenugA mudi dvEShAlu...

    prEmiMcina mA pasi hRudayAlanu SAsiMcenugA mudi dvEShAlu...

    dEvuDu rAsina vrAtalA ...idi peddalu cEsina cEtalA..



    guDilO dEvuni gaMTalA ...nA hRudilO Arani maMTalA



caraNaM 3:

    toliprEmanu cavicUpina tallE ...vidhi lEdanukuni viDadIsinadA

    toliprEmanu cavicUpina tallE ...vidhi lEdanukuni viDadIsinadA

 ...........
పల్లవి:

    గుడిలో దేవుని గంటలా... నా హృదిలో ఆరని మంటలా

    కలలు కన్న కన్నె వలపులు గాలిగోపుర దీపాలా...

    గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా



చరణం 1:

    ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికీ మనసులు వున్నా

    ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికీ మనసులు వున్నా

    ఆలకించరా ...

    ఆలకించరా...ఆవేదనలూ

    ఆదరించరా... అనురాగాలు



    గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా...



చరణం 2:

    ప్రేమించిన మా పసి హృదయాలను... శాసించెనుగా ముది ద్వేషాలు...

    ప్రేమించిన మా పసి హృదయాలను శాసించెనుగా ముది ద్వేషాలు...

    దేవుడు రాసిన వ్రాతలా ...ఇది పెద్దలు చేసిన చేతలా..



    గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా



చరణం 3:

    తొలిప్రేమను చవిచూపిన తల్లే ...విధి లేదనుకుని విడదీసినదా

    తొలిప్రేమను చవిచూపిన తల్లే ...విధి లేదనుకుని విడదీసినదా

0 comments:

Post a Comment