Song » Enduko Siggenduko / ఎందుకో సిగ్గెందుకో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
Savithri / సావిత్రి Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల Song Category : Others
pallavi: eMdukO siggeMdukO iMtalOnE ammAyiki aMta siggu eMdukO ... eMdukO siggeMdukO iMtalOnE ammAyiki aMta siggu eMdukO ... paMtAlE tIrenani telisinaMdukE ...manasulu kalasinaMdukE aMdukE siggaMdukE . . caraNaM 1: cinnanATi cilipi talapu innALLaku valapu pilupu cinnanATi cilipi talapu innALLaku valapu pilupu cirunavvula cinnArI.... cirunavvula cinnArI iMkA siggeMdukE eMdukO siggeMdukO caraNaM 2: konasAgina kOrikalE muripiMcenu vEDukalai konasAgina kOrikalE muripiMcenu vEDukalai tanivAraga I vELA ... tanivAraga I vELA.... manasE tUgADenE aMdukE... siggaMdukE caraNaM 3: nunusiggula teracATuna anurAgaM dAgenulE nunusiggula teracATuna anurAgaM dAgenulE anurAgaM AnaMdaM... anurAgaM AnaMdaM...annI nI kOsamE aMdukA A . . .siggaMdukA A . . . paMtAlu tIrenani telisinaMdukA manasulu kalisinaMdukE... aMdukE siggaMdukE
పల్లవి: ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ... ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ... పంతాలే తీరెనని తెలిసినందుకే ...మనసులు కలసినందుకే అందుకే సిగ్గందుకే . . చరణం 1: చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు చిరునవ్వుల చిన్నారీ.... చిరునవ్వుల చిన్నారీ ఇంకా సిగ్గెందుకే ఎందుకో సిగ్గెందుకో చరణం 2: కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై తనివారగ ఈ వేళా ... తనివారగ ఈ వేళా.... మనసే తూగాడెనే అందుకే... సిగ్గందుకే చరణం 3: నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే అనురాగం ఆనందం... అనురాగం ఆనందం...అన్నీ నీ కోసమే అందుకా ఆ . . .సిగ్గందుకా ఆ . . . పంతాలు తీరెనని తెలిసినందుకా మనసులు కలిసినందుకే... అందుకే సిగ్గందుకే
0 comments:
Post a Comment