Song » Maa uri devudammaa / మా వూరి దేవుడమ్మా
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
UrEginA vADE UrElinA vADE UrU pErunna vADu, unnavADU vADE mA vUri dEvuDammA callaMga mammElu rAmuDammA ||mAvUri|| mA vADa velasinADu mA vAri gAMcinADu ||mAvADa|| mahi lOpala dEmuDai mahimalennO cUpinADu ||mA vUri|| mahApraBO nI mahima teliyagA mAnavu leMtaTivAru paramAtma nI Bajanaku pilicitE baddakamani palikEru carmapu tittulE SASvata manukoni caMcala matulayyEru hari ... harilO raMga hari ... vaikuMTha vAsA hari... harilO raMga hari hari hari hari hari oka mATa oka bANaM annADu oka sItammanE ElukunnADu ||oka mATa|| maDElODi mATainA manniMcADU maDElODi mATainA manniMcADU aDavikaMpi sItammanu AdarSaM nilipADu ||mAvUri|| O hoy rAmulu sA hoy sAmulu paDatA paDatA nEnu ||Ohoy|| pappudAkalOpaDatA paDatA paDatA nEnu pAtara gOtilO paDatA sItammappO... hanumaMtappA hanumaMtappO...sItammappA O hOy rAmulu sA hOy sAmulu mA ADapaDuculu mA tallulu sItammalu magasirigala doralaMtA mA taMDrulu rAmayyalu|| mA^^ADa|| lEdu rAvaNabAdha rAdu mAku Ekorata||2|| rAmuDE dEmuDaina rAmAyaNamE mA kadha || mAvUri||
ఊరేగినా వాడే ఊరేలినా వాడే ఊరూ పేరున్న వాడు, ఉన్నవాడూ వాడే మా వూరి దేవుడమ్మా చల్లంగ మమ్మేలు రాముడమ్మా ||మావూరి|| మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు ||మావాడ|| మహి లోపల దేముడై మహిమలెన్నో చూపినాడు ||మా వూరి|| మహాప్రభో నీ మహిమ తెలియగా మానవు లెంతటివారు పరమాత్మ నీ భజనకు పిలిచితే బద్దకమని పలికేరు చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని చంచల మతులయ్యేరు హరి ... హరిలో రంగ హరి ... వైకుంఠ వాసా హరి... హరిలో రంగ హరి హరి హరి హరి హరి ఒక మాట ఒక బాణం అన్నాడు ఒక సీతమ్మనే ఏలుకున్నాడు ||ఒక మాట|| మడేలోడి మాటైనా మన్నించాడూ మడేలోడి మాటైనా మన్నించాడూ అడవికంపి సీతమ్మను ఆదర్శం నిలిపాడు ||మావూరి|| ఓ హొయ్ రాములు సా హొయ్ సాములు పడతా పడతా నేను ||ఓహొయ్|| పప్పుదాకలోపడతా పడతా పడతా నేను పాతర గోతిలో పడతా సీతమ్మప్పో... హనుమంతప్పా హనుమంతప్పో...సీతమ్మప్పా ఓ హోయ్ రాములు సా హోయ్ సాములు మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు మగసిరిగల దొరలంతా మా తండ్రులు రామయ్యలు|| మాఆడ|| లేదు రావణబాధ రాదు మాకు ఏకొరత||౨|| రాముడే దేముడైన రామాయణమే మా కధ || మావూరి||
0 comments:
Post a Comment