Monday, July 27, 2020

Siri Siri Muvva » Jhummandi Naadam      సిరి సిరి మువ్వ » ఝుమ్మంది నాదం

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Jhummandi Naadam / ఝుమ్మంది నాదం

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Jayaprada / జయప్రద ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
jhummaMdi naadaM..sayyaMdi paadaM..

tanuvUgiMdi I vELaa..

celarEgiMdi oka raasalIla..





jhummaMdi naadaM..sayyaMdi paadaM..

tanuvUgiMdi I vELaa..

celarEgiMdi oka raasalIla..



edalOni sodalaa..eladETi rodalaa..

kadilETi nadilaa..kalala varadalaa..

edalOni sodalaa..eladETi rodalaa..

kadilETi nadilaa..kalala varadalaa..

calita lalita pada kalita kavitalega

sarigama palikiMcagaa..

swara madhurima lolikiMcagaa..

sirisiri muvvalu pulakiMcagaa..



jhummaMdi naadaM..sayyaMdi paadaM..

tanuvUgiMdi I vELaa..

celarEgiMdi oka raasalIla..



naTaraaja prEyasI naTanaala Urvashi..

naTiyiMcu nIvani telisI..

naTaraaja prEyasI naTanaala Urvashi..

naTiyiMcu nIvani telisI..



aakaashamai poMge aavEshaM..

kailaasamE vaMge nI kOsaM



jhummaMdi naadaM..sayyaMdi paadaM..





merupuMdi naalO..adi nI mEni virupu

urumuMdi naalO.. adi nI muvva pilupu..



cinuku cinukulO, ciMdu layalatO..

kurisiMdi tolakari jallu..

virisiMdi aMdaala harivillu..

I poMgulE EDu raMgulugaa..



jhummaMdi naadaM..sayyaMdi paadaM..

tanuvUgiMdi I vELaa..

celarEgiMdi oka raasalIla..
ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..

తనువూగింది ఈ వేళా..

చెలరేగింది ఒక రాసలీల..





ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..

తనువూగింది ఈ వేళా..

చెలరేగింది ఒక రాసలీల..



ఎదలోని సొదలా..ఎలదేటి రొదలా..

కదిలేటి నదిలా..కలల వరదలా..

ఎదలోని సొదలా..ఎలదేటి రొదలా..

కదిలేటి నదిలా..కలల వరదలా..

చలిత లలిత పద కలిత కవితలెగ

సరిగమ పలికించగా..

స్వర మధురిమ లొలికించగా..

సిరిసిరి మువ్వలు పులకించగా..



ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..

తనువూగింది ఈ వేళా..

చెలరేగింది ఒక రాసలీల..



నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి..

నటియించు నీవని తెలిసీ..

నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి..

నటియించు నీవని తెలిసీ..



ఆకాశమై పొంగె ఆవేశం..

కైలాసమే వంగె నీ కోసం



ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..





మెరుపుంది నాలో..అది నీ మేని విరుపు

ఉరుముంది నాలో.. అది నీ మువ్వ పిలుపు..



చినుకు చినుకులో, చిందు లయలతో..

కురిసింది తొలకరి జల్లు..

విరిసింది అందాల హరివిల్లు..

ఈ పొంగులే ఏడు రంగులుగా..



ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..

తనువూగింది ఈ వేళా..

చెలరేగింది ఒక రాసలీల..

0 comments:

Post a Comment