
Song » Naa Janma Bhumi / నా జన్మ భూమి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
K.R.Vijaya / కె.ఆర్.విజయ ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Patriotic Songs
naa janma bhUmi.. bhUmi.. naa janma bhUmi.. bhUmi.. naa janma bhUmi eMta aMdamaina dEshamu naa illu aMdulOna kammani pradEshamu naa saamiraMgaa..hoy hoy naa saamiraMgaa naa janma bhUmi eMta aMdamaina dEshamu naa illu aMdulOna kammani pradEshamu naa saamiraMgaa..hoy hoy naa saamiraMgaa naDicE daarilO navvE puvvulu..shaaMti naadaalatO egirE piTTalu A haa haa..haa A A ahaa ha ha haa ..haa naDicE daarilO navvE puvvulu..shaaMti naadaalatO egirE piTTalu paccanI paMTalu..veccanI jaMTalu callanI jIvitaM..idE nava bhaarataM.. hoy hoy naa saamiraMgaa..hoy hoy naa saamiraMgaa naa janma bhUmi eMta aMdamaina dEshamu naa illu aMdulOna kammani pradEshamu naa saamiraMgaa..hoy hoy naa saamiraMgaa bratakaalaMdarU dEshaM kOsamE..dEshamaMTEnu maTTi kaadOy manuShulE.. A haa haa..haa A A ahaa ha ha haa ..haa bratakaalaMdarU dEshaM kOsamE..dEshamaMTEnu maTTi kaadOy manuShulE.. swaardamU vaMcanaa lEnidE puNyamu tyaagamu raagamu miLitamRE dhanyamu hoy hoy naa saamiraMgaa..hoy hoy naa saamiraMgaa naa janma bhUmi eMta aMdamaina dEshamu naa illu aMdulOna kammani pradEshamu naa saamiraMgaa..hoy hoy naa saamiraMgaa naa saamiraMgaa..hoy hoy naa saamiraMgaa
నా జన్మ భూమి.. భూమి.. నా జన్మ భూమి.. భూమి.. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా..హొయ్ హొయ్ నా సామిరంగా నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా..హొయ్ హొయ్ నా సామిరంగా నడిచే దారిలో నవ్వే పువ్వులు..శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ఆ హా హా..హా ఆ ఆ అహా హ హ హా ..హా నడిచే దారిలో నవ్వే పువ్వులు..శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు పచ్చనీ పంటలు..వెచ్చనీ జంటలు చల్లనీ జీవితం..ఇదే నవ భారతం.. హొయ్ హొయ్ నా సామిరంగా..హొయ్ హొయ్ నా సామిరంగా నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా..హొయ్ హొయ్ నా సామిరంగా బ్రతకాలందరూ దేశం కోసమే..దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే.. ఆ హా హా..హా ఆ ఆ అహా హ హ హా ..హా బ్రతకాలందరూ దేశం కోసమే..దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే.. స్వార్దమూ వంచనా లేనిదే పుణ్యము త్యాగము రాగము మిళితమే ధన్యము హొయ్ హొయ్ నా సామిరంగా..హొయ్ హొయ్ నా సామిరంగా నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా..హొయ్ హొయ్ నా సామిరంగా నా సామిరంగా..హొయ్ హొయ్ నా సామిరంగా
0 comments:
Post a Comment