Saturday, July 25, 2020

Simhadri » Nuvvu vigileste      సింహాద్రి » నువు విజిలేస్తే

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvu vigileste / నువు విజిలేస్తే

Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Ankitha / అంకిత ,  Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Chitra / చిత్ర  ,  Tippu / టిప్పు ,Song Category : Others
A: nuvu vijilEstE AMdrA sODAbuDDi...
nuvu vijilEstE AMdrA sODAbuDDi......
adi vinabaDutuMdi  alajaDi rEgE
jArutuMdi miDDI
a: nI adharAmRutaM pullAreDDi...
arakEjI appugA istE kaDatA vaDDI mIda vaDDI...
A: nuvu vijilEstE AMdrA sODAbuDDi...a: 
a: nI adharAmRutaM pullAreDDi...
a: kannebADi kAdammO adi jIDipapu jADI...
ninnu cUsi paTTA tappE paDucu railu gADI...
A:enni kOTla viluvuMTuMdOnuvvu kAlcu bIDI...
eppuDaMkul avutADayyO ninnu kannaDADI..
a: vEstA bEDI cEstA dADi...sogasula bAvini tODi...
A: rArA rauDI dAdA kEDI rAtriki cUsey trIDi
nI gurraM kOsaM peMcA nEnE ....
nI gurraM kOsaM peMcA nEnE veccanaina gaDDI            ||nI adha||
A: nuvu vujilEstE AMdrA soDA buDDi...
a: DDI..DDI... DDI...
a:kOka byAMku lAkarlOnA dAcukOku vEDI..
cekkulistE cikkostuMdE iccukOvE DIDI...
A: nuvvu tAkakuMTE puvvu pOvunaMTa vADi...
subbaraMgA suKapaDipOrA dAnni nuvvu vADi.... 
a: are puMju kODi ...paMTaku pADi...
nuvvU nEnoka jODI..
A: ciMtal puDi cilakal puDi pOdAmA jatakUDi...
OrayyO nIdi ceyyEkAdu...
a:Oy
A: OrayyO nIdi ceyyOkAdu...
viSAKa  ukku kaDDI                 || nuvvu||nI adha||
A:vEskO vEskO.. vijilEskO...
ఆ: నువు విజిలేస్తే ఆంద్రా సోడాబుడ్డి...
నువు విజిలేస్తే ఆంద్రా సోడాబుడ్డి......
అది వినబడుతుంది  అలజడి రేగే
జారుతుంది మిడ్డీ
అ: నీ అధరామృతం పుల్లారెడ్డి...
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ...
ఆ: నువు విజిలేస్తే ఆంద్రా సోడాబుడ్డి...అ: 
అ: నీ అధరామృతం పుల్లారెడ్డి...
అ: కన్నెబాడి కాదమ్మో అది జీడిపపు జాడీ...
నిన్ను చూసి పట్టా తప్పే పడుచు రైలు గాడీ...
ఆ:ఎన్ని కోట్ల విలువుంటుందోనువ్వు కాల్చు బీడీ...
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్నడాడీ..
అ: వేస్తా బేడీ చేస్తా దాడి...సొగసుల బావిని తోడి...
ఆ: రారా రౌడీ దాదా కేడీ రాత్రికి చూసెయ్ త్రీడి
నీ గుర్రం కోసం పెంచా నేనే ....
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డీ            ||నీ అధ||
ఆ: నువు వుజిలేస్తే ఆంద్రా సొడా బుడ్డి...
అ: డ్డీ..డ్డీ... డ్డీ...
అ:కోక బ్యాంకు లాకర్లోనా దాచుకోకు వేడీ..
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచ్చుకోవే డీడీ...
ఆ: నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి...
సుబ్బరంగా సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి.... 
అ: అరె పుంజు కోడి ...పంటకు పాడి...
నువ్వూ నేనొక జోడీ..
ఆ: చింతల్ పుడి చిలకల్ పుడి పోదామా జతకూడి...
ఓరయ్యో నీది చెయ్యేకాదు...
అ:ఓయ్
ఆ: ఓరయ్యో నీది చెయ్యోకాదు...
విశాఖ  ఉక్కు కడ్డీ                 || నువ్వు||నీ అధ||
ఆ:వేస్కో వేస్కో.. విజిలేస్కో...

0 comments:

Post a Comment