Saturday, July 25, 2020

Simhadri » Nannedo seyyamaaku      సింహాద్రి » నన్నేదో సెయ్యమాకు

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Nannedo seyyamaaku / నన్నేదో సెయ్యమాకు

Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Ankitha / అంకిత ,  Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి  ,  Sunitha / సునీత ,Song Category : Others
A: nannEdO seyyamAku naDumukADa...Ey...ha...
EdEdO ceyyamAku ETikADa ..Ey ...ha...
mudduleTTi muggulO diMcamAku..
muggulOki diMci nannu muMcamAku
nEniMkA cinnadAnnirO...
a: sAkEdO seppamAku ... saMdekADa Ey Oy
sokaMtA dAcukOku ADA IDa ... Ey..
aDDamaina siggu nuvvu sUpamAku...
aDDagODa peTTi nannu ApamAku...
alavATu cEsukOvammO...
A:  nannEdO seyyamAku naDumukADa ...
A: kaMdicEnuki ShikA^^Ru keLitE ... kaMdirIgE nanu kuDitE
a: kaMdicEnuki ShikA^^Ru keLitE ... kaMdirIgE nanu kuDitE
A: maMTa nAlO modalavutuMTE...
a: maMdu nEnE istuMTE...
A: pedavi eMgili pai paina pUstE
bAdha taggi bAguMdi aMTU hAyigA kanulE mUstE
EdEdO ceyyamAku ADa IDa hEy ha...
nannEdO ceyyamAku aMdagADA..Ey ha
a: aMtakaMTE hayi uMdi vadulukOku...
muMdukocci muTTukuMTE muDucukOku...
alavATu cEsukOvammO
a: ciMtapalli saMtaku veLitE... O ciMtapUla cIra koMTE
A: ciMtapalli saMtaku veLitE...  ciMtapUla cIra koMTE
a: kaTTu nIku kudarakapOtE..
A: nuvvu sAyaM cEstuMTE...
a: ceMgu boDlO dOputu uMTE
ceMgumani nuvvu ulikki paDagAnAlO udukE puDitE..
sAkEdO ceppamAku ...saMdekADa ...Ey...hA
ShOkaMtA dAcukOku... kOka nIDa Ey Ey
A: peLli cIra kaTTE dAkA reccipOku...
pedda pedda ATalEmi ADamAku...
alavATu cEsukOvayyO.. 
nannEdO ceyyamAku...
naDumukADa..Ey..ha ... hEy
ఆ: నన్నేదో సెయ్యమాకు నడుముకాడ...ఏయ్...హ...
ఏదేదో చెయ్యమాకు ఏటికాడ ..ఏయ్ ...హ...
ముద్దులెట్టి ముగ్గులో దించమాకు..
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింకా చిన్నదాన్నిరో...
అ: సాకేదో సెప్పమాకు ... సందెకాడ ఏయ్ ఓయ్
సొకంతా దాచుకోకు ఆడా ఈడ ... ఏయ్..
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు...
అడ్డగోడ పెట్టి నన్ను ఆపమాకు...
అలవాటు చేసుకోవమ్మో...
ఆ:  నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ...
ఆ: కందిచేనుకి షికాఋ కెళితే ... కందిరీగే నను కుడితే
అ: కందిచేనుకి షికాఋ కెళితే ... కందిరీగే నను కుడితే
ఆ: మంట నాలో మొదలవుతుంటే...
అ: మందు నేనే ఇస్తుంటే...
ఆ: పెదవి ఎంగిలి పై పైన పూస్తే
బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగా కనులే మూస్తే
ఏదేదో చెయ్యమాకు ఆడ ఈడ హేయ్ హ...
నన్నేదో చెయ్యమాకు అందగాడా..ఏయ్ హ
అ: అంతకంటే హయి ఉంది వదులుకోకు...
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు...
అలవాటు చేసుకోవమ్మో
అ: చింతపల్లి సంతకు వెళితే... ఓ చింతపూల చీర కొంటే
ఆ: చింతపల్లి సంతకు వెళితే...  చింతపూల చీర కొంటే
అ: కట్టు నీకు కుదరకపోతే..
ఆ: నువ్వు సాయం చేస్తుంటే...
అ: చెంగు బొడ్లో దోపుతు ఉంటే
చెంగుమని నువ్వు ఉలిక్కి పడగానాలో ఉదుకే పుడితే..
సాకేదో చెప్పమాకు ...సందెకాడ ...ఏయ్...హా
షోకంతా దాచుకోకు... కోక నీడ ఏయ్ ఏయ్
ఆ: పెళ్లి చీర కట్టే దాకా రెచ్చిపోకు...
పెద్ద పెద్ద ఆటలేమి ఆడమాకు...
అలవాటు చేసుకోవయ్యో.. 
నన్నేదో చెయ్యమాకు...
నడుముకాడ..ఏయ్..హ ... హేయ్

0 comments:

Post a Comment