
Song » Chinna damme / చిన్నదమ్మే
Song Details:Actor :
Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress :
Ankitha / అంకిత ,
Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు) ,
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Others
A: cinnadammE cIkulu kAvAlA nA sAmiraMgA cIkulammEcinnadi kAvAlA... ||cinna|| a: gummalUri pilla nA sammalOrikillA cekkEsE ellA cEstAnu cinnadammE cIkulu kAvAlA nA sAmi^^oLLu gullAraMgA cIkulammEcinnadi kAvAlA... ||cinna|| A: Akulu kAvAlA pOkalu kAvAlA sOkulu kAvAlA pUtarEkulu kAvAlA Akulu pOkalu pUta sOkulu annI kAvAlA junnE kAvAlA annI kAvAlA lEta junnEkAvAlA lasku TapA labbulu kAvAlA dAnimmaliccE uskulapA upulu kAvAlA ||lasku|| a: SiMgarAya koMDa nA cikAkOlu daMDa... istA kalakaMDa kAyistA cali eMDa lasku TapA labbulu kAvAlA I gummateccE uskulapA upulu kAvAli hE... lasku TapA labbulu kAvAli gummateccE uskulapA upulu kAvAli a: ShAkulu kAvAlA ShEkulu kAvAlA ShOkulu kAvAlA kissu kEkulu kAvAlA ShAkulu ShEkulu cUpula bAkulu mottaM kAvAlA... mokE kAvAlAmOjE kAvAlA pratirOjU kAvAlA... taddinaka tAkiDi kAvAlA... O laMgaru laccI labbanaka rApiDi kAvAlA hE ...taddinaka tAkiDi kAvAlA... O laMgaru laccI labbanaka rApiDi kAvAlA A: Osi aMdagADA abbOsi ShOkumADA dUkuDaMta cuDa kadiliMdi kurradUDa taddinaka tAkiDi kAvAli I laMgaru lacciki labbanaka rApiDi kAvAlA taka taka taka ... taddinaka tAkiDi kAvAli I laMgaru lacciki labjanaka rApiDi kAvAli a:gummaluri pilla nA sammalOrikillA cekkEstA elA cEstAnu oLLu gullA cinnadammE cIkulu kAvAli nA sAmiraMgA cIkulammE cinnadi kAvAli cinnadammE cIkulu kAvAli nA sAmiraMgA cIkulammE cinnadi kAvAli A: labjanaka rApiDi kAvAli ... labjanaka rApiDi kAvAli ... labjanaka rApiDi kAvAli ... a: EhE... EhE...
ఆ: చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా చీకులమ్మేచిన్నది కావాలా... ||చిన్న|| అ: గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేసే ఎల్లా చేస్తాను చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిఒళ్ళు గుల్లారంగా చీకులమ్మేచిన్నది కావాలా... ||చిన్న|| ఆ: ఆకులు కావాలా పోకలు కావాలా సోకులు కావాలా పూతరేకులు కావాలా ఆకులు పోకలు పూత సోకులు అన్నీ కావాలా జున్నే కావాలా అన్నీ కావాలా లేత జున్నేకావాలా లస్కు టపా లబ్బులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులపా ఉపులు కావాలా ||లస్కు|| అ: శింగరాయ కొండ నా చికాకోలు దండ... ఇస్తా కలకండ కాయిస్తా చలి ఎండ లస్కు టపా లబ్బులు కావాలా ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఉపులు కావాలి హే... లస్కు టపా లబ్బులు కావాలి గుమ్మతెచ్చే ఉస్కులపా ఉపులు కావాలి అ: షాకులు కావాలా షేకులు కావాలా షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా... మొకే కావాలామోజే కావాలా ప్రతిరోజూ కావాలా... తద్దినక తాకిడి కావాలా... ఓ లంగరు లచ్చీ లబ్బనక రాపిడి కావాలా హే ...తద్దినక తాకిడి కావాలా... ఓ లంగరు లచ్చీ లబ్బనక రాపిడి కావాలా ఆ: ఓసి అందగాడా అబ్బోసి షోకుమాడా దూకుడంత చుడ కదిలింది కుర్రదూడ తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్బనక రాపిడి కావాలా తక తక తక ... తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలి అ:గుమ్మలురి పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేస్తా ఎలా చేస్తాను ఒళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి ఆ: లబ్జనక రాపిడి కావాలి ... లబ్జనక రాపిడి కావాలి ... లబ్జనక రాపిడి కావాలి ... అ: ఏహే... ఏహే...
0 comments:
Post a Comment