Song » Chima...chemaa / చీమ.... చీమ
Song Details:Actor :
Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress :
Ankitha / అంకిత ,
Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Ganga / గంగ ,
S.P.Charan / ఎస్.పి.చరణ్ ,Song Category : Others
A: kastUri BaMgu BaMgu kAvEri miMgu miMgu pillatO piMgu poMgu citrAla ciMdEsi siMgu sAMgu.... a: jiMgullO jiMga ...dorikiMdi doMga... muddE ivvaMga... nI mUtE buMga... kasubusse essai pOvaMga... cIma.... cIma .. cIma... cIma...cIma... cIma... cIma... cIma... cIma... cIma tIpi cirunAmA prEmA telusukOvE BAmA... ||cIma|| A: jiMgallO jiMgA ... TiMgullO raMga ... anipistA uMga... tIrustA beMga...hailessA tassAdiyyaMgA... cIma..cIma... cIma... cIma... cIma... cIma... cIma... cIma...cImA... cIma gAri vilunAmA prEmA... reccipOrA mAmA.. ||cIma|| A: allallallA.. allallallA.. allallallA.. allallallA.. a: vayasaMtA harati istE ... vayyAri guLLOkostA... OlammI IDE kODai kokkorokkO aMTE... A: allallallA.. allallallA.. allallallA.. allallallA.. a: pogarAnidi segavunnadi sogasokkaTE kadA A: ceMgulu jArE ceDuguDu guLLO cemaTalu pOsE oDiduDukullO ceppaka tappani tippalu OrayyO...O...O...O...||cIma|| ||jiMgallO|| a: allallallA.. allallallA.. allallallA.. allallallA.. A: kurrADu kannE koTTE kurrIDu nannE kuTTE cirretti cIrE tiDtE siggE puDutuMTE a: allallallA.. allallallA.. allallallA.. allallallA.. A: eda kaMTiki kadha kaMciki podariMTakE padA... a: cali cali vaNukuna duppaTi dikku cAlani vayasuna kuMpaTi dikku... tippalu tappani taMpaTi lEvammO... ||cIma|| jiMgu||
ఆ: కస్తూరి భంగు భంగు కావేరి మింగు మింగు పిల్లతో పింగు పొంగు చిత్రాల చిందేసి సింగు సాంగు.... అ: జింగుల్లో జింగ ...దొరికింది దొంగ... ముద్దే ఇవ్వంగ... నీ మూతే బుంగ... కసుబుస్సె ఎస్సై పోవంగ... చీమ.... చీమ .. చీమ... చీమ...చీమ... చీమ... చీమ... చీమ... చీమ... చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా... ||చీమ|| ఆ: జింగల్లో జింగా ... టింగుల్లో రంగ ... అనిపిస్తా ఉంగ... తీరుస్తా బెంగ...హైలెస్సా తస్సాదియ్యంగా... చీమ..చీమ... చీమ... చీమ... చీమ... చీమ... చీమ... చీమ...చీమా... చీమ గారి విలునామా ప్రేమా... రెచ్చిపోరా మామా.. ||చీమ|| ఆ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అ: వయసంతా హరతి ఇస్తే ... వయ్యారి గుళ్ళోకొస్తా... ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరొక్కో అంటే... ఆ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అ: పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా ఆ: చెంగులు జారే చెడుగుడు గుళ్ళో చెమటలు పోసే ఒడిదుడుకుల్లో చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో...ఓ...ఓ...ఓ...||చీమ|| ||జింగల్లో|| అ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. ఆ: కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే అ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. ఆ: ఎద కంటికి కధ కంచికి పొదరింటకే పదా... అ: చలి చలి వణుకున దుప్పటి దిక్కు చాలని వయసున కుంపటి దిక్కు... తిప్పలు తప్పని తంపటి లేవమ్మో... ||చీమ|| జింగు||
0 comments:
Post a Comment