Sunday, July 19, 2020

Simhadri » Ammainaa naannainaa      సింహాద్రి » అమ్మైనా నాన్నైనా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Ammainaa naannainaa / అమ్మైనా నాన్నైనా

Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Ankitha / అంకిత ,  Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,Song Category : Others
kO: girinIme galagAla giritIti baimAre
biyyAna dekadekO juratIti baimA
a: ammainA nAnnainA evarainA uMDuMTE
painuMci I vAna iTTA dUkEnA.....
cAllE ani evarainA ApuMTE epuDainA
sayyATa sAgEnA... egasE keraTAna...
ammAnAnnA uMTE ... ammO mA ibbaMdE....
kAstayinA allari cEsE vIllEdE     ||ammainA||
a: sUrIDuki nAnnuMTE skUllO peDatAnaMTE
pagalainA veluturu vastuMdA..
jAbilliki ammuMTE oLLO jOkoDutuMTE
rAtirELa vennela kAstuMdA...
ninu cErEnA... nA lAlanA...
EnATikainA O pasikUnA...
ADiMdE ATaMTa ... pADiMdE pATaMTa
ApEMduku^^ammAnAnnA lEraMTa..
saradAgA rOjaMtA tiragEnA UraMtA
UrEgE cirugAli uMDuMTE ammA
alupaMTU lEkuMDA celarEgi urikEnA...
uppoMgE selayETiki uMDuMTE nAnna...
ca: aligiMdA rA cilakA ....kUcuMdA kimmanaka...
nAtO mATADEdevariMkA
rAnaMdA nAvaMka ... dAguMdA kommenakA...
ammO mari nAkEM dAriMkA...
Edi Edi rAnI rAnI nannErukOnI
mutyAlannI nI navvE cAlaMTA
pulakiMcE nElaMtA punnAga puvvulatoTayyEnaMTa...
kO: girinIme galagAla giri tIti baimAre
biyyAna dekadEkO jaratIta baimA
jagalOna suguNAla palumAru suDAlE
saripOlu jaDivAna odigE IgAli
a: dikkulnE dATAli cukkalnE tAkAli...
AnaMdaM aMcula nEDE cUDAli...
kO: ||girinIme||
కో: గిరినీమె గలగాల గిరితీతి బైమారె
బియ్యాన దెకదెకో జురతీతి బైమా
అ: అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే
పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా.....
చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా
సయ్యాట సాగేనా... ఎగసే కెరటాన...
అమ్మానాన్నా ఉంటే ... అమ్మో మా ఇబ్బందే....
కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే     ||అమ్మైనా||
అ: సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా..
జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే
రాతిరేళ వెన్నెల కాస్తుందా...
నిను చేరేనా... నా లాలనా...
ఏనాటికైనా ఓ పసికూనా...
ఆడిందే ఆటంట ... పాడిందే పాటంట
ఆపేందుకుఅమ్మానాన్నా లేరంట..
సరదాగా రోజంతా తిరగేనా ఊరంతా
ఊరేగే చిరుగాలి ఉండుంటే అమ్మా
అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా...
ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న...
చ: అలిగిందా రా చిలకా ....కూచుందా కిమ్మనక...
నాతో మాటాడేదెవరింకా
రానందా నావంక ... దాగుందా కొమ్మెనకా...
అమ్మో మరి నాకేం దారింకా...
ఏది ఏది రానీ రానీ నన్నేరుకోనీ
ముత్యాలన్నీ నీ నవ్వే చాలంటా
పులకించే నేలంతా పున్నాగ పువ్వులతొటయ్యేనంట...
కో: గిరినీమె గలగాల గిరి తీతి బైమారె
బియ్యాన దెకదేకో జరతీత బైమా
జగలోన సుగుణాల పలుమారు సుడాలే
సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి
అ: దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి...
ఆనందం అంచుల నేడే చూడాలి...
కో: ||గిరినీమె||

0 comments:

Post a Comment