Tuesday, July 28, 2020

Simha Baludu » Sannajajuloy..      సింహబలుడు » సన్నజాజులోయ్..

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Sannajajuloy.. / సన్నజాజులోయ్..

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
sannajaajulOy..ha.. kanne mOjulOy..
sannajaajulOy..ha.. kanne mOjulOy..
allibilli saMtalOna pillagaali jaataraaye taLuku beLuku kanavEraa??
paalavelli puMtakaaDa paiTa koMgu jaaripOye, paDucu goDava vinavEraa??
 
 
sannajaajulOy..ha.. kanne mOjulOy..
sannajaajulOy..ha.. kanne mOjulOy..
kannu kannu gITutuMTE,sanna sanna maMTa rEgE,kaliki ciluka iTuraavRE??
haay haay..oLLu oLLu mITukuMTE, vagalamaari segalu puTT, valapu pilupu vini pOyE..
 
baanisagaa vaccaavu, nannE nI baanisagaa cEsukunnaavu.
magatanaM cUpaavu..naalOni aaDatanaanni nidra lEpaavu!!
 
rEyi tellaari callaari pOtuMdiraa.. raa raa naa dora..
tIga allaaDi allaaDi pOtuMdiraa..raa raa suMdaraa!!
 
okaTunnadi nIlO, oDupunnadi naalO..
adi unnadI..lEnidI, haa telukukO!!
 
merupunnadi naalO,urumunnadi nIlO
adi nIdanI,idi naaDanI..haa maraci pO!!
 
sannajaajulOy..ha.. kanne mOjulOy..
allibilli saMtalOna pillagaali jaataraaye taLuku beLuku kanavEraa??
oLLu oLLu mITukuMTE, vagalamaari segalu puTT, valapu pilupu vini pOyE..
 
I dwIpaaniki dIpaaniki nuvvu, I laMkakE nelavaMkavi nuvvu..
ha ha ha ha
 
mallepuvvaMTi ravvaMTi manasuMdilE,maga tODuMdilE..
ciMtaciguraMTi pogaruMdi vagaruMdilE,sega rEgiMdilE..
 
valapunnadi naalO, vala unnadi nIlO..
aa paTTuni, I viDupunE, haa kOrukO..
 
sagamunnadi naalO,sagamunnadi nIlO
reMTinI jaMTagaa malucukO..hOy..
 
 
haa..sannajaajulOy..ha.. kanne mOjulOy..
allibilli saMtalOna pillagaali jaataraaye taLuku beLuku kanavEraa??
oLLu oLLu mITukuMTE, vagalamaari segalu puTT, valapu pilupu vini pOyE..
 
sannajaajulOy..ha.. kanne mOjulOy..
sannajaajulOy..ha.. kanne mOjulOy..
సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..
సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..
అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా??
పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయె, పడుచు గొడవ వినవేరా??






సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..
సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..
కన్ను కన్ను గీటుతుంటే,సన్న సన్న మంట రేగే,కలికి చిలుక ఇటురావే??
హాయ్ హాయ్..ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే, వగలమారి సెగలు పుట్ట్, వలపు పిలుపు విని పోయే..



బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు.
మగతనం చూపావు..నాలోని ఆడతనాన్ని నిద్ర లేపావు!!



రేయి తెల్లారి చల్లారి పోతుందిరా.. రా రా నా దొర..
తీగ అల్లాడి అల్లాడి పోతుందిరా..రా రా సుందరా!!



ఒకటున్నది నీలో, ఒడుపున్నది నాలో..
అది ఉన్నదీ..లేనిదీ, హా తెలుకుకో!!



మెరుపున్నది నాలో,ఉరుమున్నది నీలో
అది నీదనీ,ఇది నాడనీ..హా మరచి పో!!



సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..
అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా??
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే, వగలమారి సెగలు పుట్ట్, వలపు పిలుపు విని పోయే..



ఈ ద్వీపానికి దీపానికి నువ్వు, ఈ లంకకే నెలవంకవి నువ్వు..
హ హ హ హ



మల్లెపువ్వంటి రవ్వంటి మనసుందిలే,మగ తోడుందిలే..
చింతచిగురంటి పొగరుంది వగరుందిలే,సెగ రేగిందిలే..



వలపున్నది నాలో, వల ఉన్నది నీలో..
ఆ పట్టుని, ఈ విడుపునే, హా కోరుకో..



సగమున్నది నాలో,సగమున్నది నీలో
రెంటినీ జంటగా మలుచుకో..హోయ్..






హా..సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..
అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా??
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే, వగలమారి సెగలు పుట్ట్, వలపు పిలుపు విని పోయే..



సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..
సన్నజాజులోయ్..హ.. కన్నె మోజులోయ్..

0 comments:

Post a Comment