Song » Raagaala Pallakilo / రాగాల పల్లకిలో
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Sumalatha / సుమలత ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
rAgAla pallakilO kOyilammA rAlEdu IvELa eMdukammA nA udyOgaM pOyiMdaMDI... telusu... aMdukE... rAlEdu IvELa kOyilammA rAgAlE mUgabOyinaMdukammA rAgAla pallakilO kOyilammA rAlEdu IvELa eMdukammA rAlEdu IvELa kOyilammA rAgAlE mUgabOyinaMdukammA rAgAla pallakilO kOyilammA rAlEdu IvELa eMdukammA eMdukammA pilicina rAgamE palikina rAgamE kUnalammakI mUga tIga palikiMcE vINalammakI ||pilicina|| bahuSA adi telusO EmO bahuSA adi telusO EmO jANa kOyila rAlEdu I tOTa ki IvELa rAgAla pallakilO kOyilammA rAlEdu IvELa aMdukEnA aMdukEnA guMDelO bAdhalE goMtulO pATalai palikinappuDu kaMTipApa jAliki lAli pADinappuDu ||guMDelO|| bahuSA tanu eMdukanEmO bahuSA tanu eMdukanEmO gaDusu kOyila rAlEdu I tOTa ki IvELa rAgAla pallakilO kOyilammA rAnEla nIvuMTE kUnalamma rAgAla pallakilO kOyilammA rAnEla nIvuMTE kUnalamma
రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ ఎందుకమ్మా నా ఉద్యోగం పోయిందండీ... తెలుసు... అందుకే... రాలేదు ఈవేళ కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ ఎందుకమ్మా రాలేదు ఈవేళ కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ ఎందుకమ్మా ఎందుకమ్మా పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకీ మూగ తీగ పలికించే వీణలమ్మకీ ||పిలిచిన|| బహుశా అది తెలుసో ఏమో బహుశా అది తెలుసో ఏమో జాణ కోయిల రాలేదు ఈ తోట కి ఈవేళ రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ అందుకేనా అందుకేనా గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు ||గుండెలో|| బహుశా తను ఎందుకనేమో బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిల రాలేదు ఈ తోట కి ఈవేళ రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేల నీవుంటే కూనలమ్మ రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేల నీవుంటే కూనలమ్మ
0 comments:
Post a Comment