Song » Ne Jada kuchchulu / నీ జడ కుచ్చులు
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Sumalatha / సుమలత ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: mm..mm.. A..A..A mm..mm..mm..mm abbA! A..A..A..A sarE! gururbrahma gururviShNU gururdEvO mahESvaraH gurussAkShAt parabrahma tasmai SrI guravE namaH nI jaDakucculu nA meDakucculu kanuka nI venuka nA naDaka nI keMdukulE kinuka O..navami ciluka nagavu ciluka tagadu aluka tagavu paDaka 2 caraNaM 1: aDigiMdi kanneyIDu SelaviMka, ninnE SelaviMkA iccE kaugiLLallOnE tamaki nelaviMka, istA nelavaMkA ApAli abbAyigAru coraviMka, cilipi coraviMkA pacca paccani kApurAlE manaviMka, viMTE manaviMkA alagaka tolagaka nanu viDi kadalaka manakika kaladika maruvaka kalayika 2 paruvapu teravaDi cali cali alajaDi cAliMkA O..navami ciluka nagavu ciluka tagadu aluka tagavu paDaka caraNaM 2: nI cirunavvulu nA siga puvvulu kanuka nA venuka nI naDaka nAkeMdukulE kinuka O.. uliki paDaka kaliki paluka kalata paDaka kalata paDaka tananaM tananaM tananaM tananaM tanana daMda tana daM daM daM daM taMdA.. tananaM tananaM tananaM tananaM tanana taMda daM dA nA nA nA... hmm..hmm..hmm..hm.. gUD! hmm..hmm..hmm? yEvaiMdaMDI? AhA! papadani papapapa dani mama pada mamamama pada lA la lA la lA la lA la caraNaM 3: manasaina marunADE tvarapaDaka, nuvvu jora paDaka poddu vAlETi vELallOna corapaDakA, koMgu muDi paDaka ApAli ammayigAru goDaviMkA, matulE paDaviMkA nIvu nEnaina rEvu cErE paDaviMkA, sAgE guDivaMka buDi buDi cUpula buggalu giccaka poDi poDi mATala poddulu puccaka 2 manasuku mamataku manuvulu jarigitE cAliMkA O..uliki paDaka kaliki paluka kalata paDaka kalata paDaka nI jaDa kucculu..
పల్లవి: మ్మ్..మ్మ్.. ఆ..ఆ..ఆ మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్ అబ్బా! ఆ..ఆ..ఆ..ఆ సరే! గురుర్బ్రహ్మ గురుర్విష్ణూ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక ఓ..నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక 2 చరణం 1: అడిగింది కన్నెయీడు శెలవింక, నిన్నే శెలవింకా ఇచ్చే కౌగిళ్ళల్లోనే తమకి నెలవింక, ఇస్తా నెలవంకా ఆపాలి అబ్బాయిగారు చొరవింక, చిలిపి చొరవింకా పచ్చ పచ్చని కాపురాలే మనవింక, వింటే మనవింకా అలగక తొలగక నను విడి కదలక మనకిక కలదిక మరువక కలయిక 2 పరువపు తెరవడి చలి చలి అలజడి చాలింకా ఓ..నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక చరణం 2: నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక నా వెనుక నీ నడక నాకెందుకులే కినుక ఓ.. ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక తననం తననం తననం తననం తనన దంద తన దం దం దం దం తందా.. తననం తననం తననం తననం తనన తంద దం దా నా నా నా... హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్.. గూడ్! హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్? యేవైందండీ? ఆహా! పపదని పపపప దని మమ పద మమమమ పద లా ల లా ల లా ల లా ల చరణం 3: మనసైన మరునాడే త్వరపడక, నువ్వు జొర పడక పొద్దు వాలేటి వేళల్లోన చొరపడకా, కొంగు ముడి పడక ఆపాలి అమ్మయిగారు గొడవింకా, మతులే పడవింకా నీవు నేనైన రేవు చేరే పడవింకా, సాగే గుడివంక బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక 2 మనసుకు మమతకు మనువులు జరిగితే చాలింకా ఓ..ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక నీ జడ కుచ్చులు..
0 comments:
Post a Comment