Tuesday, July 28, 2020

Shivaranjani » Navami naati      శివరంజని » నవమినాటి

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Navami naati / నవమినాటి

Song Details:Actor : Mohan Babu / మోహన్ బాబు ,Actress : Jayasudha / జయసుధ ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
navaminaaTi vennela nEnu..
dashaminaaTi jaabili nIvu..
kalusukunna pratirEyi..
kaartika punnami rEyi!!



navaminaaTi vennela nEnu..
dashaminaaTi jaabili nIvu..
kalusukunna pratirEyi..
kaartika punnami rEyi!!



navaminaaTi vennela nEnu..
dashaminaaTi jaabili nIvu..



nI..vayasE vasaMta Rutuvai..nI manasE jIvana madhuvai..
nI vayasE vasaMta Rutuvai..nI manasE jIvana madhuvai..
nI pedavE naa pallavigaa..nI nagavE sigamallikagaa..
cerisagamai..E sagamEdO maracina mana toli kalayikalO ..O O O



navaminaaTi vennela nEnu..
dashaminaaTi jaabili nIvu..
kalusukunna pratirEyi..
kaartika punnami rEyi!!



navaminaaTi vennela nEnu..
dashaminaaTi jaabili nIvu..



nI..oDilO valapunu nEnai..nI guDilO velugE nEnai..
nI oDilO valapunu nEnai..nI guDilO velugE nEnai..



aMdaala haaratigaa..aMdiMcE paarvatigaa..
manamokaTai..rasajagamElE sarasa madhura saMgama gItikalO..O O O



navaminaaTi vennela nEnu..
dashaminaaTi jaabili nIvu..
kalusukunna pratirEyi..
kaartika punnami rEyi!!



navaminaaTi vennela nEnu..
dashaminaaTi jaabili nIvu!!
నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!



నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!



నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..



నీ..వయసే వసంత ఋతువై..నీ మనసే జీవన మధువై..
నీ వయసే వసంత ఋతువై..నీ మనసే జీవన మధువై..
నీ పెదవే నా పల్లవిగా..నీ నగవే సిగమల్లికగా..
చెరిసగమై..ఏ సగమేదో మరచిన మన తొలి కలయికలో ..ఓ ఓ ఓ



నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!



నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..



నీ..ఒడిలో వలపును నేనై..నీ గుడిలో వెలుగే నేనై..
నీ ఒడిలో వలపును నేనై..నీ గుడిలో వెలుగే నేనై..



అందాల హారతిగా..అందించే పార్వతిగా..
మనమొకటై..రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో..ఓ ఓ ఓ



నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!



నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు!!

0 comments:

Post a Comment