
Song » Chandamaamaa / చందమామా
Song Details:Actor :
Mohan Babu / మోహన్ బాబు ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veeturi / వీటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: caMdamAmA vaccADammA... toMgitoMgi ninu cUSADammA talupu terucukO.. pilupu aMdukO.. mutyAla muMgiTalO.. kaluvaBAmA..A..A.. viDidosagi viMdu cEyi.. kaluvaBAmA... caMdamAmA vaccADammA.. toMgitoMgi ninu cUSADammA..A.. ninu cUSADammA caraNaM 1: ennela miThAyi teccADammA..A..A.. teccADammA.. saiyyATaku pilicADammA..A..A.. pilicADammA.. pannIru callavE.. pAnpu vEyavE.. mutyAla muMgiTalO kaluvaBAmA..A..A.. viDidosagi viMdu cEyi kaluvaBAmA... caMdamAmA vaccADammA.. toMgitoMgi ninu cUSADammA..A.. ninu cUSADammA caraNaM 2: paDakagadiki veLLAlammA..A..A.. veLLAlammA tAMbUlaM ivvAlammA..A..A.. ivvAlammA taMtu naDupukO.. ceMta cErukO... mutyAla muMgiTalO.. kaluvaBAmA..A..A.. viDidosagi viMdu cEyi.. kaluvaBAmA.. caMdamAmA vaccADammA.. toMgitoMgi ninu cUSADammA.. talupu terucukO.. pilupu aMdukO.. mutyAla muMgiTalO.. kaluvaBAmA..A..A.. viDidosagi viMdu cEyi.. kaluvaBAmA..A.. caMdamAmA vaccADammA... toMgitoMgi ninu cUSADammA..A.. ninu cUSADammA
పల్లవి: చందమామా వచ్చాడమ్మా... తొంగితొంగి నిను చూశాడమ్మా తలుపు తెరుచుకో.. పిలుపు అందుకో.. ముత్యాల ముంగిటలో.. కలువభామా..ఆ..ఆ.. విడిదొసగి విందు చేయి.. కలువభామా... చందమామా వచ్చాడమ్మా.. తొంగితొంగి నిను చూశాడమ్మా..ఆ.. నిను చూశాడమ్మా చరణం 1: ఎన్నెల మిఠాయి తెచ్చాడమ్మా..ఆ..ఆ.. తెచ్చాడమ్మా.. సైయ్యాటకు పిలిచాడమ్మా..ఆ..ఆ.. పిలిచాడమ్మా.. పన్నీరు చల్లవే.. పాన్పు వేయవే.. ముత్యాల ముంగిటలో కలువభామా..ఆ..ఆ.. విడిదొసగి విందు చేయి కలువభామా... చందమామా వచ్చాడమ్మా.. తొంగితొంగి నిను చూశాడమ్మా..ఆ.. నిను చూశాడమ్మా చరణం 2: పడకగదికి వెళ్ళాలమ్మా..ఆ..ఆ.. వెళ్ళాలమ్మా తాంబూలం ఇవ్వాలమ్మా..ఆ..ఆ.. ఇవ్వాలమ్మా తంతు నడుపుకో.. చెంత చేరుకో... ముత్యాల ముంగిటలో.. కలువభామా..ఆ..ఆ.. విడిదొసగి విందు చేయి.. కలువభామా.. చందమామా వచ్చాడమ్మా.. తొంగితొంగి నిను చూశాడమ్మా.. తలుపు తెరుచుకో.. పిలుపు అందుకో.. ముత్యాల ముంగిటలో.. కలువభామా..ఆ..ఆ.. విడిదొసగి విందు చేయి.. కలువభామా..ఆ.. చందమామా వచ్చాడమ్మా... తొంగితొంగి నిను చూశాడమ్మా..ఆ.. నిను చూశాడమ్మా
0 comments:
Post a Comment