Friday, July 17, 2020

Shiridi Sai » Sai Paadam      శిరిడి సాయి » సాయి పాదం

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Sai Paadam / సాయి పాదం
Song Details:Actor : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sri Vedavyasa / శ్రీ వేదవ్యాస  ,Singer : M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి  ,Song Category : Devotional Songs
parama yOgIMdhrulaku

parama padamaMdiMcu

parama pAvana viShNu pAdaM

BavabaMdha rahitamai

brahmamai bAsillu

parama pAvanu viShNu pAdaM

parama pAvana parabrahma pAdaM



GanaBUmi gaganamula kolici cuMbiMci

PalitaM BramaNaMna vAmanuDi pAdaM

divyamau Bavyamau divijA gaMgAjalamu

jAluvArina  jagannAtha pAdaM

kUnIguMDela nuMDi maitri paMDiMcina

kulamAtIta raGukula rAma pAdaM

daSa diSa dIpamI pAdaM

dayaku pratirUpamI dharmapAdaM



SaraNaM SrIviShNu pAdaM

SaraNaM SrIrAma pAdaM

SaraNaM SrIkRuShNa pAdaM

SaraNaM SrIsAyi pAdaM

SaraNaM SrIsAyi pAdaM

SaraNaM gurusAyi pAdaM



kapaTa rAkShasa vikaTa bahupadATOpa

viduShakaTa suvipATana sucanalapaTu pAdaM

kALIyu talalapai takdimmi takadimmi

tAMDavammula kRuShNa pAdaM

kaMsAdi vidhvaMsa hiMsAvidhraMSa 

yaduvaMSa nararAja haMsa pAdaM

mUDu mUrtula muddi pAdaM

mukkOTi dEvatala mUlapAdaM



SaraNaM SrIviShNu pAdaM

SaraNaM SrIrAma pAdaM

SaraNaM SrIkRuShNa pAdaM

SaraNaM SrIsAyi pAdaM

SaraNaM SrIsAyi pAdaM

SaraNaM SrIsAyi pAdaM

SaraNaM gurusAyi pAdaM
పరమ యోగీంధ్రులకు

పరమ పదమందించు

పరమ పావన విష్ణు పాదం

భవబంధ రహితమై

బ్రహ్మమై బాసిల్లు

పరమ పావను విష్ణు పాదం

పరమ పావన పరబ్రహ్మ పాదం



ఘనభూమి గగనముల కొలిచి చుంబించి

ఫలితం భ్రమణంన వామనుడి పాదం

దివ్యమౌ భవ్యమౌ దివిజా గంగాజలము

జాలువారిన  జగన్నాథ పాదం

కూనీగుండెల నుండి మైత్రి పండించిన

కులమాతీత రఘుకుల రామ పాదం

దశ దిశ దీపమీ పాదం

దయకు ప్రతిరూపమీ ధర్మపాదం



శరణం శ్రీవిష్ణు పాదం

శరణం శ్రీరామ పాదం

శరణం శ్రీకృష్ణ పాదం

శరణం శ్రీసాయి పాదం

శరణం శ్రీసాయి పాదం

శరణం గురుసాయి పాదం



కపట రాక్షస వికట బహుపదాటోప

విదుషకట సువిపాటన సుచనలపటు పాదం

కాళీయు తలలపై తక్దిమ్మి తకదిమ్మి

తాండవమ్ముల కృష్ణ పాదం

కంసాది విధ్వంస హింసావిధ్రంశ 

యదువంశ నరరాజ హంస పాదం

మూడు మూర్తుల ముద్ది పాదం

ముక్కోటి దేవతల మూలపాదం



శరణం శ్రీవిష్ణు పాదం

శరణం శ్రీరామ పాదం

శరణం శ్రీకృష్ణ పాదం

శరణం శ్రీసాయి పాదం

శరణం శ్రీసాయి పాదం

శరణం శ్రీసాయి పాదం

శరణం గురుసాయి పాదం

0 comments:

Post a Comment