Song » Ramanavami / రామనవమి
Song Details:Actor :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Actress :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Sri Vedavyasa / శ్రీ వేదవ్యాస ,Singer :
Haricharan / హరిచరణ్ ,
Maalavika / మాళవిక ,Song Category : Devotional Songs
SrI rAmA jaya rAmA ramaNIya nAma raGurAmA 3 A A A A A A A A A A A caraNaM1: rAmanavami ceppiMdi rAmakathA sAraM rAmanavami ceppiMdi rAmakathA sAraM SrIrAmanavami ceppiMdi rAmakathA sAraM Uru vADA saMbaraM Uru vADA saMbaraM ciMdEsiMdi aMbaraM rAma navami jayanAma navami SrIrAma navami ceppiMdi rAmakathA sAraM daSaradhuni iMTa rAmarUpamuna kausalya kaDupu paMDenu viSvAmitruni veMTa dASarathi viSvaSAMti vilasillenu pAdadhULitO rAyini ramaNigA mArcenu maMgaLadAmuDu pAdadhULitO rAyini ramaNigA mArcenu maMgaLadAmuDu Siva thanuvu virici nava vadhuvunu sItanu cErenu rAmuDu sAyi A rAmuDu kolicina parama SivuDavu paramESvaruDavu nIvE sAyi paramESvaruDivi nIvE sAyi rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma rAma rAma rAma rAma rAma rAma rAma navami ceppiMdi rAma kathA sAraM taMDri mATakE viluva telipiMdi daMDakAraNya payanamu mAyalEDitO malupu tirigiMdi mAdhavadEvuni prayANaM vAnara sEnalu vAradhi kaTTagA vAradhi dATenu naravaruDu vAnara sEnalu vAradhi kaTTagA vAradhi dATenu naravaruDu raNa Siramuna rAvaNu kUrci paTTABi rAmuDayE raGurAmuDu sAyi A rAmasAyi SrIkRuShNa sAyi SrIraMga sAyivi nIvu sAyi sakala dEvata sannidhi nIvE samarda sadguru ShiriDi sAyi rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma sAyi rAma sAyi rAmasAyirAM rAma rAma rAma rAma rAma rAma rAma rAma navami ceppiMdi rAma kathAsAraM
శ్రీ రామా జయ రామా రమణీయ నామ రఘురామా ౩ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం1: రామనవమి చెప్పింది రామకథా సారం రామనవమి చెప్పింది రామకథా సారం శ్రీరామనవమి చెప్పింది రామకథా సారం ఊరు వాడా సంబరం ఊరు వాడా సంబరం చిందేసింది అంబరం రామ నవమి జయనామ నవమి శ్రీరామ నవమి చెప్పింది రామకథా సారం దశరధుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వశాంతి విలసిల్లెను పాదధూళితో రాయిని రమణిగా మార్చెను మంగళదాముడు పాదధూళితో రాయిని రమణిగా మార్చెను మంగళదాముడు శివ థనువు విరిచి నవ వధువును సీతను చేరెను రాముడు సాయి ఆ రాముడు కొలిచిన పరమ శివుడవు పరమేశ్వరుడవు నీవే సాయి పరమేశ్వరుడివి నీవే సాయి రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ రామ రామ రామ రామ రామ రామ రామ నవమి చెప్పింది రామ కథా సారం తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము మాయలేడితో మలుపు తిరిగింది మాధవదేవుని ప్రయాణం వానర సేనలు వారధి కట్టగా వారధి దాటెను నరవరుడు వానర సేనలు వారధి కట్టగా వారధి దాటెను నరవరుడు రణ శిరమున రావణు కూర్చి పట్టాభి రాముడయే రఘురాముడు సాయి ఆ రామసాయి శ్రీకృష్ణ సాయి శ్రీరంగ సాయివి నీవు సాయి సకల దేవత సన్నిధి నీవే సమర్ద సద్గురు షిరిడి సాయి రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ సాయి రామ సాయి రామసాయిరాం రామ రామ రామ రామ రామ రామ రామ రామ నవమి చెప్పింది రామ కథాసారం
0 comments:
Post a Comment