Friday, July 17, 2020

Shiridi Sai » Okkade Devudu      శిరిడి సాయి » ఒక్కడే దేవుడు

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Okkade Devudu / ఒక్కడే దేవుడు
Song Details:Actor : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ  ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Inspiring & Motivational Songs
sab kA mAlik Ek hai

okkaDE sUryuDu

okkaDE caMdruDu

okkaDE A dEvuDu

rAmuDE dEmuDani koliMciMdi mIru

EsunE daivamanI talaciMdi mIru

allA ani elugetti piliMciMdi mIrU

E pErutO evaru pilucukunnA

E tIrugA evaru pUjiMcinA

I carAcara jagati sRuShTiMci naDipiMcu  

okkaDE dEvuDu okkaDE dEvuDu

okkaDE A dEvadEvuDu

okkaDE A dEvadEvuDu

kAShAya dhvajamunetti 

praNava gaMga galagalalanu 

hiMdUmatamannAvu nIvu

Akupacca kEtanAna caMdravaMka taLataLalanu

islAmu annAvu nIvu

Siluvapaina Esu rakta kannILLato edanu taDisi

kraistavamannAvu nIvu

bauddhamani jaina mani sikku ani oppukunE

palu guMDela palugoMtula palukEdainA

I carAcara jagati sRuShTiMci naDipiMcu

okkaDE dEvuDu okkaDE dEvuDu

okkaDE A dEvadEvuDu

okkaDE A dEvadEvuDu

rAju pEda bEdhamepuDu cUpabOdu gAlI

adi dEvadEvunI jAlI

pasiDi mEDanI pUri guDisanI kuriyabOdu vAnA

adi lOkESvarESvarunI karuNA

sATi mAnavALi hRudaya AlayAla 

koluvu dIri unnADu A svayaMBuvuDu

kulaM ani mataM ani jAtulani BrAMti viDu

prati aNuvuna tana rUpame pratibiMbamugA

prati jIvini paramAtmaku prati rUpamugA

I carAcara jagati sRuShTiMci naDipiMcu

okkaDE dEvuDu okkaDE dEvuDu

okkaDE A dEvadEvuDu
సబ్ కా మాలిక్ ఏక్ హై
ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేముడని కొలించింది మీరు
ఏసునే దైవమనీ తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలించింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు  
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
కాషాయ ధ్వజమునెత్తి 
ప్రణవ గంగ గలగలలను 
హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను
ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్ళతొ ఎదను తడిసి
క్రైస్తవమన్నావు నీవు
బౌద్ధమని జైన మని సిక్కు అని ఒప్పుకునే
పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలీ
అది దేవదేవునీ జాలీ
పసిడి మేడనీ పూరి గుడిసనీ కురియబోదు వానా
అది లోకేశ్వరేశ్వరునీ కరుణా
సాటి మానవాళి హృదయ ఆలయాల 
కొలువు దీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమె ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

0 comments:

Post a Comment