Sunday, July 26, 2020

Shiridi Sai » Manava seve      శిరిడి సాయి » మానవ సేవే

July 26, 2020 Posted by Publisher , No comments
Song » Manava seve / మానవ సేవే
Song Details:Actor : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Singer : Deepu / దీపు ,Song Category : Devotional Songs
mAnava sEvE mAdhava sEvani

bOdhiMcinADu oka bAbA

mAnava sEvE mAdhava sEvani

bOdhiMcinADu oka bAbA 

A satva mUrti SrI sAyibAbA

ShiriDilOna unna ShiriDi sAyibAbA 2



mAnava sEvE mAdhava sEvani

bOdhiMcinADu oka bAbA 



caraNaM1: 

mamatA karuNA tanaraktaM

taragani sahanaM UpirigA

palikE palukE vEdaMgA

priyaBAShaNamE maMtraMgA

prEmE satyamani, prEmE daivamani

bOdhiMcinADu oka bAbA

A satvamUrti SrI sAyibAbA

ShiriDilOna unna ShiriDi sAyibAbA

                  mAnava sEvE



caraNaM2:

siri saMpadalu ennunnA

SIlaM viluva cEyavani

suKaBOgamulE nIvainA

dorakani PalamE SAMtamani

prEmE sAdhanarA bratukE dhanyamani

bOdhiMcinADu oka bAbA 

A satva mUrti SrI sAyibAbA

ShiriDilOna unna ShiriDi sAyi bAbA

mAnava sEvE mAdhava sEvani 

bOdhiMcinADu oka bAbA

A satvamUrti SrI sAyi bAbA

ShiriDilOna unna ShiriDi sAyibAbA 

                    mAnava sEvE
మానవ సేవే మాధవ సేవని

బోధించినాడు ఒక బాబా

మానవ సేవే మాధవ సేవని

బోధించినాడు ఒక బాబా 

ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా

షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా 2



మానవ సేవే మాధవ సేవని

బోధించినాడు ఒక బాబా 



చరణం1: 

మమతా కరుణా తనరక్తం

తరగని సహనం ఊపిరిగా

పలికే పలుకే వేదంగా

ప్రియభాషణమే మంత్రంగా

ప్రేమే సత్యమని, ప్రేమే దైవమని

బోధించినాడు ఒక బాబా

ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా

షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

                  మానవ సేవే



చరణం2:

సిరి సంపదలు ఎన్నున్నా

శీలం విలువ చేయవని

సుఖభోగములే నీవైనా

దొరకని ఫలమే శాంతమని

ప్రేమే సాధనరా బ్రతుకే ధన్యమని

బోధించినాడు ఒక బాబా 

ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా

షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా

మానవ సేవే మాధవ సేవని 

బోధించినాడు ఒక బాబా

ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా

షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా 

                    మానవ సేవే

0 comments:

Post a Comment