Song » Dattatreyuni / దత్రాత్తేయుని
Song Details:Actor :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Actress :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Sri Vedavyasa / శ్రీ వేదవ్యాస ,Singer :
M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి ,Song Category : Devotional Songs
datrAttEyuni avatAraNaM BaktabRuMda BavataraNaM sadguru satsama saMgamaM sadAnaMda hRudayaMgamaM 2 alavokanADu anaMta viSvaMna adButamE jarigiMdi parama prativrata evarani pArvati paramESuni aDigiMdi brahma mAnasa putruDayini A agni mahAmuni patni anasUya paramasAdhvi ani palikenu umApati adi vini ragilina mugurammalu asUyA jaladhini munigi anasUyanE parIkShiMcagA tama tama patulanu paMpiri datrAttEyuni atidhi rUpamulu dAlcina muvvuru mUrtulanu A sati kolicinadi digaMbaraMgA vaDDiMpamanina digBratulanu cUci digrbAMti ceMdinadi kAlamUrtulanu caMTi pApalugA mArci vivastragA veliginadi parama sAdhvi paramAtmalakE pAlu icci pAliMcinadi patulu pasipApalairani telisi lakShmI sarasvati pArvatulu paritapiMciri gollumanucU patiBikSha peTTamani koMgucAci yAciMciri anasUya pAtivratyaM AyuvakulugA bAsilliri tama tama patulevarO teliyaka muggurammalE muraDiliri mugguru mUrtulanu muggurammalaku icci anasUya arthagillinadi brahma viShNu paramESvarula aMSana agnimuni dattamainadi agnimuni dattamainadi datrAttEyuni sRuShTi sthiti laya kArakulagu brahma viShNu paramESvarulu okE dEhamuna varalagA anni dharmamula AlavAlamugA A utRuShNaMna alaragA nAlugu vEdamula naDivaDigA nAlugu curakamulu nAnuDigA samartha sadguru aMSamE A dattuni ayidu aMSamulai ara veligE dharma jyOtulugA ara veligE dharma jyOtulugA dharma jyOtulugA
దత్రాత్తేయుని అవతారణం భక్తబృంద భవతరణం సద్గురు సత్సమ సంగమం సదానంద హృదయంగమం 2 అలవొకనాడు అనంత విశ్వంన అద్భుతమే జరిగింది పరమ ప్రతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది బ్రహ్మ మానస పుత్రుడయిని ఆ అగ్ని మహాముని పత్ని అనసూయ పరమసాధ్వి అని పలికెను ఉమాపతి అది విని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి అనసూయనే పరీక్షించగా తమ తమ పతులను పంపిరి దత్రాత్తేయుని అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులను ఆ సతి కొలిచినది దిగంబరంగా వడ్డింపమనిన దిగ్భ్రతులను చూచి దిగ్ర్బాంతి చెందినది కాలమూర్తులను చంటి పాపలుగా మార్చి వివస్త్రగా వెలిగినది పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది పతులు పసిపాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి గొల్లుమనుచూ పతిభిక్ష పెట్టమని కొంగుచాచి యాచించిరి అనసూయ పాతివ్రత్యం ఆయువకులుగా బాసిల్లిరి తమ తమ పతులెవరో తెలియక ముగ్గురమ్మలే మురడిలిరి ముగ్గురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అర్థగిల్లినది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశన అగ్నిముని దత్తమైనది అగ్నిముని దత్తమైనది దత్రాత్తేయుని సృష్టి స్థితి లయ కారకులగు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఒకే దేహమున వరలగా అన్ని ధర్మముల ఆలవాలముగా ఆ ఉతృష్ణంన అలరగా నాలుగు వేదముల నడివడిగా నాలుగు చురకములు నానుడిగా సమర్థ సద్గురు అంశమే ఆ దత్తుని అయిదు అంశములై అర వెలిగే ధర్మ జ్యోతులుగా అర వెలిగే ధర్మ జ్యోతులుగా ధర్మ జ్యోతులుగా
0 comments:
Post a Comment