Tuesday, July 14, 2020

Shavukaru » Palukaradatae      షావుకారు » పలుకరాదటే

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Palukaradatae / పలుకరాదటే
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Shavukaru Janaki / షావుకారు జానకి  ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi:

    palukarAdaTE

    palukarAdaTE cilukA palukarAdaTE

    samuKamulO rAyabArameMdulakE



caraNaM 1:

    erugani vAramaTE? mogamerugani vAramaTE! 2

    palikina nEramaTE? palukADaga nEravaTE

    irugu porugu vAralakI aramarikalu tagunaTanE

    palukarAdaTE



caraNaM 2:

    manasuna toNikE mamakArAlu

    kanulanu merisE nayagArAlu 2

    teluparAdaTE sUTigA, teralu tIsi paripATigA 2

    palukarAdaTE
పల్లవి:

    పలుకరాదటే

    పలుకరాదటే చిలుకా పలుకరాదటే

    సముఖములో రాయబారమెందులకే



చరణం 1:

    ఎరుగని వారమటే? మొగమెరుగని వారమటే! 2

    పలికిన నేరమటే? పలుకాడగ నేరవటే

    ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటనే

    పలుకరాదటే



చరణం 2:

    మనసున తొణికే మమకారాలు

    కనులను మెరిసే నయగారాలు 2

    తెలుపరాదటే సూటిగా, తెరలు తీసి పరిపాటిగా 2

    పలుకరాదటే

0 comments:

Post a Comment