Tuesday, July 14, 2020

Shavukaru » Emanane      షావుకారు » ఏమనెనే

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Emanane / ఏమనెనే
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Showkar Janaki, / షావుకారు జానకి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs
EmanenE
EmanenE cinnaari EmanenE EmanenE
vannela sigapuvvaa kanusannalalO bhaavamEmi ||vanne||



EmanenE..EmanenE..
aamani kOyila paaTala
gOmunu cilikiMcu 
valapu kinnera taanEmani ravaLiMcenE
EmanenE cinnaari EmanenE EmanenE
vanarugaa canuvaina nenarugaa
palukE baMgaaramai kulukE siMgaaramai
maavaaDa raaciluka
mauna maunamugaa      || EmanenE||
ఏమనెనే
ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే
వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి ||వన్నె||



ఏమనెనే..ఏమనెనే..
ఆమని కోయిల పాటల
గోమును చిలికించు 
వలపు కిన్నెర తానేమని రవళించెనే
ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే
వనరుగా చనువైన నెనరుగా
పలుకే బంగారమై కులుకే సింగారమై
మావాడ రాచిలుక
మౌన మౌనముగా      || ఏమనెనే||

0 comments:

Post a Comment