Friday, July 24, 2020

Sharada » Vrepalle Veachenu      శారద » వ్రేపల్లె వేచెను

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Vrepalle Veachenu / వ్రేపల్లె వేచెను

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Shaarada / శారద ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

vrEpalle vEcenu - vENuvu vEcenu

vrEpalle vEcenu - vENuvu vEcenu - vamella vEcEnurA 

nI rAkakOsaM  niluvella kanulai   2

I rAdha vEcEnurA.... rAvElA! rAvElA!
caraNaM:

kOkilamma kUyanannadi nIvu lEvanI   2

gunnamAvi pUyanannadi nIvu rAvanI.... A....

kATukakannITi jAlugA - jAli jAligA  2

kadalADe yamunAnadi  nIrAka kOsaM
caraNaM:

mA vADa aMTunnadi svAmi vastADani   2

nA nIDa tAnannadi .... rADurADEmani...A....

ragilenu nA guMDe digulugA kOTi segalugA  2

rAvEla cirujallugA

nI rAka kOsaM niluvella kanulai

I rAdha vEcEnurA!
పల్లవి:

వ్రేపల్లె వేచెను - వేణువు వేచెను

వ్రేపల్లె వేచెను - వేణువు వేచెను - వమెల్ల వేచేనురా 

నీ రాకకోసం  నిలువెల్ల కనులై   2

ఈ రాధ వేచేనురా.... రావేలా! రావేలా!
చరణం:

కోకిలమ్మ కూయనన్నది నీవు లేవనీ   2

గున్నమావి పూయనన్నది నీవు రావనీ.... ఆ....

కాటుకకన్నీటి జాలుగా - జాలి జాలిగా  2

కదలాడె యమునానది  నీరాక కోసం
చరణం:

మా వాడ అంటున్నది స్వామి వస్తాడని   2

నా నీడ తానన్నది .... రాడురాడేమని...ఆ....

రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా  2

రావేల చిరుజల్లుగా

నీ రాక కోసం నిలువెల్ల కనులై

ఈ రాధ వేచేనురా!

0 comments:

Post a Comment