Friday, July 17, 2020

Shankarabharanam » Samaja varagamanaa      శంకరాభరణం » సామజ వరగమనా

July 17, 2020 Posted by Publisher , No comments


Song » Samaja varagamanaa / సామజ వరగమనా

Song Details:Actor : J.V.Somayaajulu / జె.వి.సోమయాజులు ,Actress : Manju Bhargavi / మంజు భార్గవి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Thyagaraaja Swami / త్యాగరాజ స్వామి  ,  Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
sAmaja varagamanA sAdhuhRut sAra sAbjapAla
kAlAtIta viKyAta sAmaja varagamanA
sAmani gamaja sudhAmayagAna vicakShaNa guNaSIla
dayAlavAla mAMpAlaya sAmaja varagamanA
Amani kOyilA ilA _ nA jIvana vENuvulUdagA
madhura lAlasala madhu palAlanala _ pedavilOni 



madhuvulAnu
vratamupUni jataku cEragA
nisA _ danI madA gamA samamaga gadadama
maninida sanidama danisA danisA
gadadama maninida dasasani gasanida nisaga nisaga
samagama gasasani nigasaga saninida daninida
madadani gamadani sanidamagasa sAmajavaragamanA
vEsavi rEyilA ilA nA edalO mallelu callagA
madini kOrikalu madana gItikalu
paruvamaMta virulapAnpu paraci ninnu palukariMcagA
gamA gamadamagamA gamanidamadA madanisadanIni 



nIni
madanIninIni gamadA dadadadAnI madanIni nIdamagasA
sAsA sAnI sadA sagamada gamadani gamadani
madanisa madanisa danisagamA A A A
సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా
సామని గమజ సుధామయగాన విచక్షణ గుణశీల
దయాలవాల మాంపాలయ సామజ వరగమనా
ఆమని కోయిలా ఇలా _ నా జీవన వేణువులూదగా
మధుర లాలసల మధు పలాలనల _ పెదవిలోని మధువులాను
వ్రతముపూని జతకు చేరగా
నిసా _ దనీ మదా గమా సమమగ గదదమ
మనినిద సనిదమ దనిసా దనిసా
గదదమ మనినిద దససని గసనిద నిసగ నిసగ
సమగమ గససని నిగసగ సనినిద దనినిద
మదదని గమదని సనిదమగస సామజవరగమనా
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరులపాన్పు పరచి నిన్ను పలుకరించగా
గమా గమదమగమా గమనిదమదా మదనిసదనీని నీని
మదనీనినీని గమదా దదదదానీ మదనీని నీదమగసా
సాసా సానీ సదా సగమద గమదని గమదని
మదనిస మదనిస దనిసగమా ఆ ఆ ఆ

0 comments:

Post a Comment