Song » Omkaara naadanu / ఓంకార నాదాను
Song Details:Actor :
J.V.Somayaajulu / జె.వి.సోమయాజులు ,Actress :
Manju Bhargavi / మంజు భార్గవి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pa: OM OM OMkAra nAdAnu saMdhAnamau gAnamE SaMkarABaraNamu SaMkara gaLa nigaLamu SrIhari pada kamalamu rAga ratna mAlikA taraLamu SaMkarABaraNamu ca: SArada vINA rAga caMdrikA pulakita SArada rAtramu nArada nIrada mahatI ninAda gamakita SrAvaNa gItamu rasikula kanurAgamai rasa gaMgalO tAnamai pallaviMcu sAma vEda matramu SaMkarABaraNamu ca: advaita siddhiki amaratva labdhiki gAname sOpAnamu.... satva sAdhanaku satya SOdhanaku saMgItamE prANamu tyAga rAja hRudayamai rAga rAja nilayamai mukti nosagu Bakti yOga mArgamu mRutiye lEni sudhAlApa svargamu SaMkarABaraNamu OMkAra nAdAnu saMdhAnamau gAnamE SaMkarABaraNamu pAdAni SaMkarABaraNamu pamagarI, gamapadani SaMkarABaraNamu sarisA, nidapA, nisanI, dapamA, garigA, pamagA pamada panida sanigari SaMkarABaraNamu dapA, damA, mA pAdapA mA pA da pA dapA, damA, madapAmagA mA da pA ma gA gamamada daniniri madadani niririga niririga gamamaga, saririsa saninidadapa SaMkarABaraNamu rIsasAsa ririsAsa rIsAsa sanisa rIsasani risani danInInI dAdAnIni dadanIni dAnIni danisa danisada nisadani dagarisAni dasa dA dA dA garigA mamagA garigA mamagA garigamasa gAmapada madasama garisari sarigasarI garimagapama dapa magapa dapanida pamadapa nidasani risagarisA garisanida rIsA risanidapa sA garisanida risanidapa sanidapama rIsAnI risanidapa nIdA sanida pamapA risanidapa sanidapama dapamagari gAmAdA nidani padamApa risanidapa rI dapamagarI risani dapa magarisani SaMkarABaraNamu... SaMkarABaraNamU
ప: ఓం ఓం ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము రాగ రత్న మాలికా తరళము శంకరాభరణము చ: శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రస గంగలో తానమై పల్లవించు సామ వేద మత్రము శంకరాభరణము చ: అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము.... సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృతియె లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము పాదాని శంకరాభరణము పమగరీ, గమపదని శంకరాభరణము సరిసా, నిదపా, నిసనీ, దపమా, గరిగా, పమగా పమద పనిద సనిగరి శంకరాభరణము దపా, దమా, మా పాదపా మా పా ద పా దపా, దమా, మదపామగా మా ద పా మ గా గమమద దనినిరి మదదని నిరిరిగ నిరిరిగ గమమగ, సరిరిస సనినిదదప శంకరాభరణము రీససాస రిరిసాస రీసాస సనిస రీససని రిసని దనీనీనీ దాదానీని దదనీని దానీని దనిస దనిసద నిసదని దగరిసాని దస దా దా దా గరిగా మమగా గరిగా మమగా గరిగమస గామపద మదసమ గరిసరి సరిగసరీ గరిమగపమ దప మగప దపనిద పమదప నిదసని రిసగరిసా గరిసనిద రీసా రిసనిదప సా గరిసనిద రిసనిదప సనిదపమ రీసానీ రిసనిదప నీదా సనిద పమపా రిసనిదప సనిదపమ దపమగరి గామాదా నిదని పదమాప రిసనిదప రీ దపమగరీ రిసని దప మగరిసని శంకరాభరణము... శంకరాభరణమూ
0 comments:
Post a Comment