Saturday, July 18, 2020

Shankarabharanam » Broche vaarevaru      శంకరాభరణం » బ్రోచే వారెవరూ

July 18, 2020 Posted by Publisher , No comments


Song » Broche vaarevaru / బ్రోచే వారెవరూ

Song Details:Actor : J.V.Somayaajulu / జె.వి.సోమయాజులు ,Actress : Manju Bhargavi / మంజు భార్గవి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : S p balu / యస్ పి బాలు ,  Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Others
brOcE vArevarU ninu vinA.. raGuvarA 
nI caraNAMbujamulunE viDajAla karuNAla vAla
 O caturAnanAdi vaMdita nIku parAkEla nayyA
nI caritamu pogaDalEni nA ciMta dIrci varamulicci vEgame
sA sanidapadani  saninidadapa  masAda magAma padAni 
sanIdapama nidapama gamapa  damagari 



samAgamasada 
mA padani sasarinI ninisadA dadanisAda mapadanisa 



nidapa
magamanidani sadamA  padani
samAgari sarisA nIdasa sanIdapama gAmA padani
brOcE vArevarurA
sItApatE nApai nI kaBimAnamu lEdA
vAtAtmajArcita pAda nA moralanu vinarAdA
BAsuramuga karirAjuni brOcina vAsudEvuDavu nIvu kadA
nA pAtaka mella pOgoTTi gaTTiga nA cEyi paTTi 



viDuvaka
sAsanidapadani  saninidadapa mapAda  magAmA padAni
sanIdapama nidadama gamapa damagari  



samAgamapada 
mApadani sasarinI ninisadA dadanisAda 
mapadanisa nidapa magamanidani sadamApadani
samA gari sarisAnIdasa sanIdapa gamApadani
brOcE vArevarurA
బ్రోచే వారెవరూ నిను వినా.. రఘువరా 
నీ చరణాంబుజములునే విడజాల కరుణాల వాల
 ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా
నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె
సా సనిదపదని  సనినిదదప  మసాద మగామ పదాని 
సనీదపమ నిదపమ గమప  దమగరి సమాగమసద 
మా పదని ససరినీ నినిసదా దదనిసాద మపదనిస నిదప
మగమనిదని సదమా  పదని
సమాగరి సరిసా నీదస సనీదపమ గామా పదని
బ్రోచే వారెవరురా
సీతాపతే నాపై నీ కభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక
సాసనిదపదని  సనినిదదప మపాద  మగామా పదాని
సనీదపమ నిదదమ గమప దమగరి  సమాగమపద 
మాపదని ససరినీ నినిసదా దదనిసాద 
మపదనిస నిదప మగమనిదని సదమాపదని
సమా గరి సరిసానీదస సనీదప గమాపదని
బ్రోచే వారెవరురా

0 comments:

Post a Comment