
Song » Begampeta bullammo... / బేగంపేట బుల్లమ్మో.....
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Chiranjeevi / చిరంజీవి ,
Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,
Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు) ,Song Category : Others
kO: SaMkar dAdA eM.bi.bi.es......U...hA.....U.....hA SaMkar dAdA eM.bi.bi.es......U...hA.....U.....hA....hoy...... a: hE... bEgaMpETa bullammO..... are paMjAguTTa pillammO.... hE... bEgaMpETa bullammO.... are paMjAguTTA pillammO bADIlOna vEDE cUsi gOlI vEstanammO hE.... ciMtal bastI ciTTammO kukaT palli kiTTammO bAdhE nIku lEkuMDAnE dUdE rAstanammO hE...haidar gUDA gunnamO kO: SaMkar dAdA eM.bi.bi.es. are dOmal gUDa guMDammO.... kO: SaMkar dAdA eM.bi.bi.es a: hai... haidar gUDa gunnammO..... dOmal gUDa guMDammO vAtaMgAnI paityaMgAnI ceMtakostE cAlu cittu cittammO A: nI pErEMdabbAyA.... a: dA...dA.dA.dA.dA..dA,.... kO: SaMkar dAdA .....SaMkar dAdA ..... SaMkar dAdA^^eM.bi.bi.es. hE.... SaMkar dAdA .eM.bi.bi.es.. SaMkar dAdA .eM.bi.bi.es.. bOlO.....SaMkar dAdA .eM.bi.bi.es.. SaMkar dAdA .eM.bi.bi.es...... a: hE....bEgaMpETa bullammO...... are paMjAguTTA pillammO...ehe..ehe.... hE .....naDavalEni vALLu urikElAgA nE peMcukunna kukka nodulutA ....he...he... are palakalEni vALLu aricElAgA nE rAsukunna kavita caduvutA ......he...he..he... are mOsapOyi vaccinOLLa kaLLu miTakariMcElA malayALaM Pilmu cUputA.... hey... are jaMtar maMtar jAlI are cU maMtara kALI nI batukullO bAdhalennunnA cinna cirunavvE uMdi Oranna ...hoy....s A:ninna hEsaranappA a: nanna hEsarA...ahahaha....... kO :SaMkar dAdA...... SaMkar dAdA eM.bi.bi es. SaMkar dAdA^^eM.bi.bi^^es.....bOlO.... SaMkar dAdA eM.bi.bi.es ......SaMkar dAdA eM.bi.bi.es...... a: cEtakAnitanamu TIbI ayitE nE cUpu cUstE bAgupaDunulE laMcagoMDi tanamu kalarA ayitE nE ceyyi vEstE tirigirAdulE....hE...he... anyAyAlu , adharmAlu akramAlu kAnsaraitE aMtu tElcu AnsaruMdilE..... are mOsamunna bI.pi. yama svArdhamanna Shugaru prati jabbukI vaidyamuMdilE mari anniTikI okE maMdulE .....hE... kO: EM maMdu gurU.....? EM maMdA ...? ahahaha.... kO: SaMkar dAdA .....SaMkar dAdA eM.bi.bi.es SaMkar dAdA eM.bi.bi.es.....bOlO.... SaMkar dAdA eM.bi.bi.es...... SaMkar dAdA eM.bi.bi.es..... SaMkar dAdA eM.bi.bi.es kOjai bOlO SaMkar dAdA eM.bi.bi.es....U...ha.....U.....ha ||11|| are SaMkar dAdA SaMkar dAdA SaMkar dAdA eM.bi.bi.es.....
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్......ఊ...హా.....ఊ.....హా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్......ఊ...హా.....ఊ.....హా....హొయ్...... అ: హే... బేగంపేట బుల్లమ్మో..... అరె పంజాగుట్ట పిల్లమ్మో.... హే... బేగంపేట బుల్లమ్మో.... అరె పంజాగుట్టా పిల్లమ్మో బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో హే.... చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో హే...హైదర్ గూడా గున్నమో కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. అరె దోమల్ గూడ గుండమ్మో.... కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ అ: హై... హైదర్ గూడ గున్నమ్మో..... దోమల్ గూడ గుండమ్మో వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో ఆ: నీ పేరేందబ్బాయా.... అ: దా...దా.దా.దా.దా..దా,.... కో: శంకర్ దాదా .....శంకర్ దాదా ..... శంకర్ దాదాఎం.బి.బి.ఎస్. హే.... శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్.. శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్.. బోలో.....శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్.. శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్...... అ: హే....బేగంపేట బుల్లమ్మో...... అరె పంజాగుట్టా పిల్లమ్మో...ఎహె..ఎహె.... హే .....నడవలేని వాళ్ళు ఉరికేలాగా నే పెంచుకున్న కుక్క నొదులుతా ....హె...హె... అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా నే రాసుకున్న కవిత చదువుతా ......హె...హె..హె... అరె మోసపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా మలయాళం ఫిల్ము చూపుతా.... హెయ్... అరె జంతర్ మంతర్ జాలీ అరె చూ మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా చిన్న చిరునవ్వే ఉంది ఓరన్న ...హొయ్....స్ ఆ:నిన్న హేసరనప్పా అ: నన్న హేసరా...అహహహ....... కో :శంకర్ దాదా...... శంకర్ దాదా ఎం.బి.బి ఎస్. శంకర్ దాదాఎం.బి.బిఎస్.....బోలో.... శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ ......శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...... అ: చేతకానితనము టీబీ అయితే నే చూపు చూస్తే బాగుపడునులే లంచగొండి తనము కలరా అయితే నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే....హే...హె... అన్యాయాలు , అధర్మాలు అక్రమాలు కాన్సరైతే అంతు తేల్చు ఆన్సరుందిలే..... అరె మోసమున్న బీ.పి. యమ స్వార్ధమన్న షుగరు ప్రతి జబ్బుకీ వైద్యముందిలే మరి అన్నిటికీ ఒకే మందులే .....హే... కో: ఏం మందు గురూ.....? ఏం మందా ...? అహహహ.... కో: శంకర్ దాదా .....శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.....బోలో.... శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...... శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్..... శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ కోజై బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్....ఊ...హ.....ఊ.....హ ||11|| అరె శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.....
0 comments:
Post a Comment