Monday, July 13, 2020

Shakthi » Prema Desam      శక్తి » ప్రేమదేశం

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Prema Desam / ప్రేమదేశం
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Hema chandra / హేమచంద్ర ,  Saindhavi / సైంధవి  ,Song Category : Love & Romantic Songs
praemadaeSaM yuvaraaNi pootapraayaM viribONi
  aerikOri mechchaavae ee tOTaraamuNNi
  aakataayi abbaayi haayi pilupula sannaayi
  manasupainae challaavae maMtraala saaMbraaNi
  naa kanulu naa kalalu ninnae choostunnaayi
  raavOyi raavOyi siri siri laeta sogasula madhupaayi
  
  daayi daayi daavOyi teeganaDumiTu taevOyi
  laayi laayi lallaayi teepi tikamaka raajaeyi
  baapurae merupulu vaeyi talapulO suDi tirigaayi
  chaMdana charchala toMdara modalayyi
  ChaaMgurae valapu sipaayi geluchukO kaliki turaayi
  raavOyi raavOyi siri siri laeta sogasula madhupaayi
  
  aMdanaMToo nee paruvaM enni parugulu teesiMdO
  aaganaMToo nee virahaM eMtagaa vala visiriMdO
  ninnaTiki monnaTi monna janma nee vaSamanukunnaa
  nuvvae nae nOy naenae nuvvOyi
  ee RNaM ennaTiaide naa yavvanaM needanukOnaa
  raavOyi raavOyi siri siri laeta sogasula madhupaayi
ప్రేమదేశం యువరాణి పూతప్రాయం విరిబోణి
  ఏరికోరి మెచ్చావే ఈ తోటరాముణ్ణి
  ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి
  మనసుపైనే చల్లావే మంత్రాల సాంబ్రాణి
  నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
  రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి
  
  దాయి దాయి దావోయి తీగనడుమిటు తేవోయి
  లాయి లాయి లల్లాయి తీపి తికమక రాజేయి
  బాపురే మెరుపులు వేయి తలపులో సుడి తిరిగాయి
  చందన చర్చల తొందర మొదలయ్యి
  ఛాంగురే వలపు సిపాయి గెలుచుకో కలికి తురాయి
  రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి
  
  అందనంటూ నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో
  ఆగనంటూ నీ విరహం ఎంతగా వల విసిరిందో
  నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వశమనుకున్నా
  నువ్వే నే నోయ్ నేనే నువ్వోయి
  ఈ ఋణం ఎన్నటిైదె నా యవ్వనం నీదనుకోనా
  రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి

0 comments:

Post a Comment