Saturday, July 18, 2020

Sega » Paadam vidichi      సెగ » పాదం విడిచి ఎటు

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Paadam vidichi / పాదం విడిచి ఎటు

Song Details:Actor : Naani / నాని ,Actress : Nithya Meenan / నిత్య మీనన్ ,Music Director : Joshua Sridhar / జోష్వా శ్రీధర్ ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Karthik / కార్తీక్ ,Song Category : Others
paadam viDichi eTu pOyenu bhuvanam

aada marichi eTu veLLenu gaganam

ningi nElapai lEkunDaa manamekkaDunnaam

kanula venTa paDutunnaayi kalalE

manasu munchi veLutunnaayi alalE

vayasu ponchi vEstunTE valalO paDutunnaam

hRdayamlO aanandaalaku udayaalannI uppongE

manatOTi chelimE chEsi madhuram muriselE

kaDatErani kammani bandham mana kougilinE kOrindE

bratikE ee kshaNamE...

paadam viDichi eTu pOyenu bhuvanam

aada marichi eTu veLLenu gaganam

ningi nElapai lEkunDaa manamekkaDunnaam

kanula venTa paDutunnaayi kalalE

manasu munchi veLutunnaayi alalE

vayasu ponchi vEstunTE valalO paDutunnaam



hO.. payanam ee payanam E nayanam choopinchani vainam

nimisham ee nimisham noorELLaku praaNam

manatO parigeDutU toli kiraNam ODindI taruNam

manalO ee tvaraLam kaalaaniki maraNam

mana rekkala balamentO chukkalakE choopagalam

mana SRtilO tEne guNam aa chEdulO teppinchagalam

mana parugula oravaDitO dooraalanu taramagalam

teeraalanu maaragalam

hO.. annI nirlakshyam hO.. sEyaTam mana lakshyam

hO.. mana unikE saakshyam hO.. idi maaradulE

manasantaa manasantaa santOsham sahajam lE

manakunDavu vibhajanalE mana jaTTO tribhujamulE

hO.. hRdayamlO aanandaalaku udayaalannI uppongE

manatOTi chelimE chEsi madhuram muriselE

kaDatErani kammani bandham mana kougilinE kOrindE

bratikE ee kshaNamE...

paadam viDichi eTu pOyenu bhuvanam

aada marichi eTu veLLenu gaganam

ningi nElapai lEkunDaa manamekkaDunnaam

kanula venTa paDutunnaayi kalalE

manasu munchi veLutunnaayi alalE

vayasu ponchi vEstunTE valalO paDutunnaam
పాదం విడిచి ఎటు పోయెను భువనం

ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం

నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం

కనుల వెంట పడుతున్నాయి కలలే

మనసు ముంచి వెళుతున్నాయి అలలే

వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం

హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే

మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే

కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే

బ్రతికే ఈ క్షణమే...

పాదం విడిచి ఎటు పోయెను భువనం

ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం

నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం

కనుల వెంట పడుతున్నాయి కలలే

మనసు ముంచి వెళుతున్నాయి అలలే

వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం



హో.. పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం

నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం

మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడిందీ తరుణం

మనలో ఈ త్వరళం కాలానికి మరణం

మన రెక్కల బలమెంతో చుక్కలకే చూపగలం

మన శృతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం

మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం

తీరాలను మారగలం

హో.. అన్నీ నిర్లక్ష్యం హో.. సేయటం మన లక్ష్యం

హో.. మన ఉనికే సాక్ష్యం హో.. ఇది మారదులే

మనసంతా మనసంతా సంతోషం సహజం లే

మనకుండవు విభజనలే మన జట్టో త్రిభుజములే

హో.. హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే

మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే

కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే

బ్రతికే ఈ క్షణమే...

పాదం విడిచి ఎటు పోయెను భువనం

ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం

నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం

కనుల వెంట పడుతున్నాయి కలలే

మనసు ముంచి వెళుతున్నాయి అలలే

వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం

0 comments:

Post a Comment