Thursday, July 23, 2020

Seetharamulu » Tholisanjavelalo      సీతారాములు » తొలిసంజవేళలో

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Tholisanjavelalo / తొలిసంజవేళలో

Song Details:Actor : Krishnam Raju / కృష్ణం రాజు  ,Actress : Jayaprada / జయప్రద ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
tolisaMjavELalO ..toli poddu poDupulO..

telavaarE tUrupulO..vinipiMcE raagaM bhUpaalaM..

egiroccE keraTaM siMdhUraM..



tolisaMjavELalO ..toli poddu poDupulO..

telavaarE tUrupulO..vinipiMcE raagaM bhUpaalaM..

egiroccE keraTaM siMdhUraM..



jIvitamE raMgula valayaM..daaniki aaraMbhaM sUryuni udayaM..A A A

jIvitamE raMgula valayaM..daaniki aaraMbhaM sUryuni udayaM..



gaDicE prati nimiShaM.. edigE pratibiMbaM..

gaDicE prati nimiShaM.. edigE pratibiMbaM..



vedikE prati udayaM..dorikE oka udayaM..

aa hRudayaM saMdhyaaraagaM..mElukolipE anuraagaM..



tolisaMja vELalO..



saagaramE poMgula nilayaM..daaniki aalayaM saMdhyaa samayaM..

saagaramE poMgula nilayaM..daaniki aalayaM saMdhyaa samayaM..



vaccE pratI keraTaM ..cEradu adi tIraM..

vaccE pratI keraTaM ..cEradu adi tIraM..



lEcE prati keraTaM..adi aMTadu aakaashaM..

aa aakaashaMlO oka mEghaM..mElukolupE anuraagaM



tolisaMjavELalO ..toli poddu poDupulO..

telavaarE tUrupulO..vinipiMcE raagaM bhUpaalaM..

egiroccE keraTaM siMdhUraM..
తొలిసంజవేళలో ..తొలి పొద్దు పొడుపులో..

తెలవారే తూరుపులో..వినిపించే రాగం భూపాలం..

ఎగిరొచ్చే కెరటం సింధూరం..



తొలిసంజవేళలో ..తొలి పొద్దు పొడుపులో..

తెలవారే తూరుపులో..వినిపించే రాగం భూపాలం..

ఎగిరొచ్చే కెరటం సింధూరం..



జీవితమే రంగుల వలయం..దానికి ఆరంభం సూర్యుని ఉదయం..ఆ ఆ ఆ

జీవితమే రంగుల వలయం..దానికి ఆరంభం సూర్యుని ఉదయం..



గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం..

గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం..



వెదికే ప్రతి ఉదయం..దొరికే ఒక ఉదయం..

ఆ హృదయం సంధ్యారాగం..మేలుకొలిపే అనురాగం..



తొలిసంజ వేళలో..



సాగరమే పొంగుల నిలయం..దానికి ఆలయం సంధ్యా సమయం..

సాగరమే పొంగుల నిలయం..దానికి ఆలయం సంధ్యా సమయం..



వచ్చే ప్రతీ కెరటం ..చేరదు అది తీరం..

వచ్చే ప్రతీ కెరటం ..చేరదు అది తీరం..



లేచే ప్రతి కెరటం..అది అంటదు ఆకాశం..

ఆ ఆకాశంలో ఒక మేఘం..మేలుకొలుపే అనురాగం



తొలిసంజవేళలో ..తొలి పొద్దు పొడుపులో..

తెలవారే తూరుపులో..వినిపించే రాగం భూపాలం..

ఎగిరొచ్చే కెరటం సింధూరం..

0 comments:

Post a Comment