Song » Velugu rekhalavaru / వెలుగూ రేఖలవారూ
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Meena / మీనా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
pallavi: velugU rEKalavArU telavArI tAmoccI eMDA muggulu peTTaMgA cilakA mukkulavAru cIkaTitOnE vacci cigurU tOraNaM kaTTaMgA manavalanettE tAtA manuvADA vaccADU maMdAra puvvaMTi mA bAmmani... ammamma nI caraNaM 1: nOmI nammallAlO nOmannalAlO saMdAmAmA.. saMdAmAmA nOcEvAriMTilOna pUcE punnAlabaMti saMdAmAmA... saMdAmAmA paMDaMTi muttaidu saMdAmAmA pasupu boTTaMTa mA tAta saMdAmAmA nOmI nammallAlO nOmannalAlO saMdAmAmA saMdAmAmA nOcEvAriMTilOna pUcE punnAlabaMti saMdAmAmA saMdAmAmA caraNaM 2: kUcanu cerigE cEti kurulapai tummedalADE OlAlA ...tummedalADE OlAlA kuMdini daMcE nAti daruvukE gAjulu pADE OlAlA ...gAjulu pADE OlAlA gaMdhaM pUsE meDalO tALini kaTTEdevarE illAlA ...kaTTEdevarE illAlA meTTiniMTilO maTTela pAdaM tokkina GanuDE ElAla ..ElAlO ElAlA ElAlO ElAlA diviTIla sukkallO divinElu mAmA saMdAmAmA saMdAmAmA gaganAla radhamekki digivacci dIviMcu saMdAmAmA saMdAmAmA nOmI nammallAlO nOmannalAlO saMdAmAmA saMdAmAmA nOcEvAriMTilOna pUcE punnAlabaMti saMdAmAmA saMdAmAmA caraNaM 3: A paina EmuMdi AmUla gadilOna Aru taramulanATi O paTTemaMcaM tolirAtri malirAtri toMdaLLarAtri AmaMcamE peMce mI tAta vaMSaM aravayyELLa peLLi arudaina peLLi maralirAni peLLi maruDiMTi peLLi iravayyELLa vADu mI rAmuDaitE padahArELLa paDucu mA jAnakamma niMDA nUrELLaMTa muttaidu janma pasupu kuMkuma kalipi cESADu brahmA AnaMdamAnaMdamAyenE mA tAtayya peLLikoDukAyenE AnaMdamAnaMdamAyenE mA nAnamma peLLikUturAyenE
పల్లవి: వెలుగూ రేఖలవారూ తెలవారీ తామొచ్చీ ఎండా ముగ్గులు పెట్టంగా చిలకా ముక్కులవారు చీకటితోనే వచ్చి చిగురూ తోరణం కట్టంగా మనవలనెత్తే తాతా మనువాడా వచ్చాడూ మందార పువ్వంటి మా బామ్మని... అమ్మమ్మ నీ చరణం 1: నోమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామా.. సందామామా నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామా... సందామామా పండంటి ముత్తైదు సందామామా పసుపు బొట్టంట మా తాత సందామామా నోమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామా సందామామా నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామా సందామామా చరణం 2: కూచను చెరిగే చేతి కురులపై తుమ్మెదలాడే ఓలాలా ...తుమ్మెదలాడే ఓలాలా కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాలా ...గాజులు పాడే ఓలాలా గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా ...కట్టేదెవరే ఇల్లాలా మెట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏలాల ..ఏలాలో ఏలాలా ఏలాలో ఏలాలా దివిటీల సుక్కల్లో దివినేలు మామా సందామామా సందామామా గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామా సందామామా నోమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామా సందామామా నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామా సందామామా చరణం 3: ఆ పైన ఏముంది ఆమూల గదిలోన ఆరు తరములనాటి ఓ పట్టెమంచం తొలిరాత్రి మలిరాత్రి తొందళ్ళరాత్రి ఆమంచమే పెంచె మీ తాత వంశం అరవయ్యేళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి ఇరవయ్యేళ్ళ వాడు మీ రాముడైతే పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మా ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే ఆనందమానందమాయెనే మా నానమ్మ పెళ్ళికూతురాయెనే
0 comments:
Post a Comment