Tuesday, July 28, 2020

Seetharamayya gaari manumaraalu » Pusindi Pusindi      సీతారామయ్య గారి మనుమరాలు » పూసింది పూసింది

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Pusindi Pusindi / పూసింది పూసింది

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Meena / మీనా  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
pUsiMdi pUsiMdi punnaagaa,pUsiMta navviMdi nIlaagaa..

saMdELa laagEsE sallaMga,daani sannaayi jaLLIna saMpeMga..

mullOkaalE kuppelai, jaDa kuppelai..

mullOkaalE kuppelai, jaDa kuppelai..

aaDa jatulaaDa..



pUsiMdi pUsiMdi punnaagaa,pUsiMta navviMdi nIlaagaa..

saMdELa laagEsE sallaMga,daani sannaayi jaLLIna saMpeMga..



iShTasaKi naa ciluka nI palukE baMgaaraMgaa..

aShTapadulE palukE nI naDakE vayyaaraMgaa..

kalisoccETi kaalaala kaugiLLalO kalalOccaayilE..

kalaloccERTi nIkaMTi paapaayilE kadha ceppaayilE!!



anukOni raagamE, anukOni dIpamai..

valapanna gaanamE, oka vaayu lInamai..

paaDe..madi paaDE..



pUsiMdi pUsiMdi punnaagaa,pUsiMta navviMdi nIlaagaa..

saMdELa laagEsE sallaMga,daani sannaayi jaLLIna saMpeMga..



paTTukuMdi naapadamE nI padamE paaraaNigaa..

kaTTukuMdi naa kavitE nI kaLalE kaLyaaNigaa..

araviccETi abhEri raagaalakE swaramiccaavulE..

irutIraala gOdaari gaMgammakE alaliccaavulE!!



ala eMki paaTalE, ila pUla tOTalai..

pasi moggarEkulE,paruvaala cUpulai..

pUsE..virabUsE..



pUsiMdi pUsiMdi punnaagaa,pUsiMta navviMdi nIlaagaa..

saMdELa laagEsE sallaMga,daani sannaayi jaLLIna saMpeMga..

mullOkaalE kuppelai, jaDa kuppelai..

mullOkaalE kuppelai, jaDa kuppelai..

aaDa jatulaaDa..



pUsiMdi pUsiMdi punnaagaa,pUsiMta navviMdi nIlaagaa..

saMdELa laagEsE sallaMga,daani sannaayi jaLLIna saMpeMga..
పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..

సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..

ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..

ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..

ఆడ జతులాడ..



పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..

సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..



ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా..

అష్టపదులే పలుకే నీ నడకే వయ్యారంగా..

కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలోచ్చాయిలే..

కలలొచ్చేటి నీకంటి పాపాయిలే కధ చెప్పాయిలే!!



అనుకోని రాగమే, అనుకోని దీపమై..

వలపన్న గానమే, ఒక వాయు లీనమై..

పాడె..మది పాడే..



పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..

సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..



పట్టుకుంది నాపదమే నీ పదమే పారాణిగా..

కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా..

అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే..

ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే!!



అల ఎంకి పాటలే, ఇల పూల తోటలై..

పసి మొగ్గరేకులే,పరువాల చూపులై..

పూసే..విరబూసే..



పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..

సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..

ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..

ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..

ఆడ జతులాడ..



పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..

సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..

0 comments:

Post a Comment