Tuesday, July 7, 2020

Seethamma vakitlo sirimalle chettu » Vaana Chinukulu సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు » వాన చినుకులు

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Vaana Chinukulu / వాన చినుకులు
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,  Venkatesh / వెంకటేష్ ,Actress : Anjali / అంజలి ,  Samantha / సమంత,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Karthik / కార్తీక్,Song Category : Love & Romantic Songs
vAna cinukulu iTTA taDipitE

eTTAgA AgutuMdi vayasE

nITi curakalu aTTA tagilitE

eTTAga loMgutuMdi sogasE



agavammO ammO eMta durusE...

arEy abbAyaMTE aMta alusE

nIku kaLlElu vEsi ika allaDiMcAlani 

vaccA vaccA vaccA vAna anni telisE



vAna cinukulu iTTA taDipitE

eTTAgA AgutuMdi vayasE

nITi curakalu aTTA tagilitE

eTTAga loMgutuMdi sogasE



nI valana taDisA...

nI valana calilO ciMdEsA.. 

eMdukani telusA...

nuvu canuvistAvani ASA

jAru paviTanu goDugugA cEsEnOy

arE UpiritO cali kAsAnOy

hE... iMtakannA 

ivvadagga eMtadainA ikkaDuMTE

tappakuMDA icci tIrutAnu cebitE



vAna cinukulu iTTA taDipitE

eTTAgA AgutuMdi vayasE

nITi curakalu aTTA tagilitE

eTTAga loMgutuMdi sogasE



siggulatO merisA... 

guMDe urumulatO ninu pilicA...

muddulugA kurisA... 

oLlu harivillugA vaMcESA

nIku tolakari pulakalu modalistE 

nA manasuki cirugulu toDigayO

nuvvu kuMDapOta lAgA vastE 

biMde lAga unna Uha paTTukunna 

hAyikiMda lEdu kolatE



vAna cinukulu iTTA taDipitE 

eTTAgA agutuMdi vayasE

nITi curakalu aTTA tagilitE

eTTAga loMgutuMdi sogasE





AgavammO ammO eMta durusE...

arEy abbAyaMTE aMta asulE

nIku kaLlElu vEsi iMkA allaDiMcAlani

vaccA vaccA vaccA anni telisE.




 
Click here to hear the song
వాన చినుకులు ఇట్టా తడిపితే

ఎట్టాగా ఆగుతుంది వయసే

నీటి చురకలు అట్టా తగిలితే

ఎట్టాగ లొంగుతుంది సొగసే



అగవమ్మో అమ్మో ఎంత దురుసే...

అరేయ్ అబ్బాయంటే అంత అలుసే

నీకు కళ్లేలు వేసి ఇక అల్లడించాలని 

వచ్చా వచ్చా వచ్చా వాన అన్ని తెలిసే



వాన చినుకులు ఇట్టా తడిపితే

ఎట్టాగా ఆగుతుంది వయసే

నీటి చురకలు అట్టా తగిలితే

ఎట్టాగ లొంగుతుంది సొగసే



నీ వలన తడిసా...

నీ వలన చలిలో చిందేసా.. 

ఎందుకని తెలుసా...

నువు చనువిస్తావని ఆశా

జారు పవిటను గొడుగుగా చేసేనోయ్

అరే ఊపిరితో చలి కాసానోయ్

హే... ఇంతకన్నా 

ఇవ్వదగ్గ ఎంతదైనా ఇక్కడుంటే

తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే



వాన చినుకులు ఇట్టా తడిపితే

ఎట్టాగా ఆగుతుంది వయసే

నీటి చురకలు అట్టా తగిలితే

ఎట్టాగ లొంగుతుంది సొగసే



సిగ్గులతో మెరిసా... 

గుండె ఉరుములతో నిను పిలిచా...

ముద్దులుగా కురిసా... 

ఒళ్లు హరివిల్లుగా వంచేశా

నీకు తొలకరి పులకలు మొదలిస్తే 

నా మనసుకి చిరుగులు తొడిగయో

నువ్వు కుండపోత లాగా వస్తే 

బిందె లాగ ఉన్న ఊహ పట్టుకున్న 

హాయికింద లేదు కొలతే



వాన చినుకులు ఇట్టా తడిపితే 

ఎట్టాగా అగుతుంది వయసే

నీటి చురకలు అట్టా తగిలితే

ఎట్టాగ లొంగుతుంది సొగసే





ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే...

అరేయ్ అబ్బాయంటే అంత అసులే

నీకు కళ్లేలు వేసి ఇంకా అల్లడించాలని

వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment