Tuesday, July 21, 2020

Seethamma vakitlo sirimalle chettu » Yemcheddam      సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు » ఏం చేద్దాం

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Yemcheddam / ఏం చేద్దాం
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,  Venkatesh / వెంకటేష్  ,Actress : Anjali / అంజలి ,  Samantha / సమంత ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Karthik / కార్తీక్ ,  Ranjit / రంజిత్ ,  Sree ramachandra / శ్రీ రామచంద్ర  ,Song Category : Others
AkASaM viriginaTTugA

kAkUDanidEdO jariginaTTu

kiMkartavyamu ani kalavarapaDaDamu

koMdari tarahA...

avakASaM  cUsukuMTU

ATaMkAlu oDupugA dATukuMTU

vATaMgA dUsukupOtE mElani 

koMdari salahA



EdO talavaDaM.. vErE jaragaDaM... 

sarlE anaDamE vEdAMtaM

dEnnO vedakaDaM.... ennO aDagaDaM.... 

eppuDu temalani rAddhAMtaM

EM cEddAM... anukuMTE mAtraM

EM poDicEddAM

EM cUddAM... manumuMdOmuMdO

teliyani citraM

EmaMdAM.....mananevvaraDigArani

 Emani aMTAM

EM viMdAM... tara tarikiTa takataka

dhUm dhUm taka dhUm



AkASaM viriginaTTugA

kAkUDanidEdO jariginaTTu,

kiMkartavyamu ani kalavarapaDaDamu

koMdari tarahA...

avakASaM  cUsukuMTu

ATaMkAlu oDupugA dATukuMTu

vATaMgA dUsukupOtE mElani

koMdari salahA





PAlO paduguri bATA 

bOlO naluguri mATA

lOlO kalavarapATA

dAMtO gaDavadu pUTA

iTA aTA ani pratokka dAnini

nilEsi aDagaku sahOdarA

idE idE ani pramANa pUrtigA

tegEsi ceppEdElAgarA

idi grahiMcinArI mahAjanaM

prayAsa paDi EM prayOjanaM

simeMT pUtala sahArA eDAri 

nilavaDaM kudaradE kadalarA





EM cEddAM... anukuMTE mAtraM

EM poDicEddAM

EM cUddAM... manumuMdOmuMdO

teliyani citraM

EmaMdAM.....mananevvaraDigArani 

Emani aMTAM

EM viMdAM... tara tarikiTa takataka 

dhUm dhUm taka dhUm



ennO panulanu cEstAM..

EvO parugulu tIstAM...

vUhmU.....satamatamavutAM

OhO batukidE aMTAM

aDaMgu teliyani prayANamE

yuga yugAlugA mana ayOmayAM

venakku tiragani pravAhamE...

E tuPAnu tariminA pratIkShaNaM

idi puTukku jara jara DubukkumE 

aDagaku adi oka rahasyamE

PalanA batukani teliyani praSnalu 

aDagaTaM tagadu rA



EM cEddAM... anukuMTE mAtraM

EM poDicEddAM

EM cUddAM... manumuMdOmuMdO

teliyani citraM

EmaMdAM.....mananevvaraDigArani

Emani aMTAM

EM viMdAM... tara tarikiTa takataka taka

dhUm dhUm taka dhUm



AkASaM viriginaTTugA

kAkUDanidEdO jariginaTTu,

kiMkartavyamu ani kalavarapaDaDamu

koMdari tarahA...

avakASaM  cUsukuMTu,

ATaMkAlu oDupugA dATukuMTu

vATaMgA dUsukupOtE mElani

koMdari salahA





 
Click here to hear the song
ఆకాశం విరిగినట్టుగా

కాకూడనిదేదో జరిగినట్టు

కింకర్తవ్యము అని కలవరపడడము

కొందరి తరహా...

అవకాశం  చూసుకుంటూ

ఆటంకాలు ఒడుపుగా దాటుకుంటూ

వాటంగా దూసుకుపోతే మేలని 

కొందరి సలహా



ఏదో తలవడం.. వేరే జరగడం... 

సర్లే అనడమే వేదాంతం

దేన్నో వెదకడం.... ఎన్నో అడగడం.... 

ఎప్పుడు తెమలని రాద్ధాంతం

ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం

ఏం పొడిచేద్దాం

ఏం చూద్దాం... మనుముందోముందో

తెలియని చిత్రం

ఏమందాం.....మననెవ్వరడిగారని

 ఏమని అంటాం

ఏం విందాం... తర తరికిట తకతక

ధూమ్ ధూమ్ తక ధూమ్



ఆకాశం విరిగినట్టుగా

కాకూడనిదేదో జరిగినట్టు,

కింకర్తవ్యము అని కలవరపడడము

కొందరి తరహా...

అవకాశం  చూసుకుంటు

ఆటంకాలు ఒడుపుగా దాటుకుంటు

వాటంగా దూసుకుపోతే మేలని

కొందరి సలహా





ఫాలో పదుగురి బాటా 

బోలో నలుగురి మాటా

లోలో కలవరపాటా

దాంతో గడవదు పూటా

ఇటా అటా అని ప్రతొక్క దానిని

నిలేసి అడగకు సహోదరా

ఇదే ఇదే అని ప్రమాణ పూర్తిగా

తెగేసి చెప్పేదేలాగరా

ఇది గ్రహించినారీ మహాజనం

ప్రయాస పడి ఏం ప్రయోజనం

సిమెంట్ పూతల సహారా ఎడారి 

నిలవడం కుదరదే కదలరా





ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం

ఏం పొడిచేద్దాం

ఏం చూద్దాం... మనుముందోముందో

తెలియని చిత్రం

ఏమందాం.....మననెవ్వరడిగారని 

ఏమని అంటాం

ఏం విందాం... తర తరికిట తకతక 

ధూమ్ ధూమ్ తక ధూమ్



ఎన్నో పనులను చేస్తాం..

ఏవో పరుగులు తీస్తాం...

వూహ్మూ.....సతమతమవుతాం

ఓహో బతుకిదే అంటాం

అడంగు తెలియని ప్రయాణమే

యుగ యుగాలుగా మన అయోమయాం

వెనక్కు తిరగని ప్రవాహమే...

ఏ తుఫాను తరిమినా ప్రతీక్షణం

ఇది పుటుక్కు జర జర డుబుక్కుమే 

అడగకు అది ఒక రహస్యమే

ఫలనా బతుకని తెలియని ప్రశ్నలు 

అడగటం తగదు రా



ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం

ఏం పొడిచేద్దాం

ఏం చూద్దాం... మనుముందోముందో

తెలియని చిత్రం

ఏమందాం.....మననెవ్వరడిగారని

ఏమని అంటాం

ఏం విందాం... తర తరికిట తకతక తక

ధూమ్ ధూమ్ తక ధూమ్



ఆకాశం విరిగినట్టుగా

కాకూడనిదేదో జరిగినట్టు,

కింకర్తవ్యము అని కలవరపడడము

కొందరి తరహా...

అవకాశం  చూసుకుంటు,

ఆటంకాలు ఒడుపుగా దాటుకుంటు

వాటంగా దూసుకుపోతే మేలని

కొందరి సలహా




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment