Monday, July 6, 2020

Seethamma vakitlo sirimalle chettu » Sitamma Vakitlo సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు » సీతమ్మ వాకిట్లో

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Sitamma Vakitlo / సీతమ్మ వాకిట్లో
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,  Venkatesh / వెంకటేష్ ,Actress : Anjali / అంజలి ,  Samantha / సమంత,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Annimalle Anil Kumar / అన్నిమల్లె అనిల్ కుమార్ ,  Chitra / చిత్ర ,Song Category :
EkuvalOnA gOdAri erupekkiMdi

A erupEmO gOriMtA paMTa ayyiMdi  2



paMDina cEtikennO siggulocci

aha siggaMtA cIra kaTTiMdi

cIralO caMdamAmA evvarammA

A gumma sItammA



sItamma vAkiTlO sirimalle ceTTu

sirimalle ceTTEmO viragabUsiMdi

komma kadalakuMDA koyyaMDi pUlu

kOsinavannI sIta koppu cuTTaMDi

koppuna pUlu guppE taMteMdukaMDi

kOdaMDarAmayya vastunnADaMDI



rAnE vaccADOyammA A rAmayya

vastU cUSADOyammA EdO mAyA 2



sItakI rAmuDE soMtamayyE cOTidi

nElatO AkAsaM viyyamoMdE vELidi

mUDu muLlu vEstE mUDu lOkAlaki

muccaToccEnammA....O^^O

EDu aMgalEstE EDu janmalakI vIDadI sItammA



sItamma vAkiTlO sirimalle ceTTu 

sirimalle ceTTupai cilaka vAliMdi

cilakamma muddugA ceppiMdO mATA

A mATA vinnAvA rAmA aMTuMdi

rAmA rAmA annadi A sItA guMDe

annanADE Ameku moguDayyADE



cEtilO cEtulE cErukuMTE saMbaraM

cUpulO cUpulE lInamaitE suMdaraM



jaMTa bAguMdaMTU goMtu vippAyaMTA

cuTTU  ceTTU cEmA........O^^O^^O^^O

paMTa paMDiMdaMTU poMgi pOyiMdammA

idigO I sItamma A^^A^^A^^A O^^O^^O.......
ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది

ఆ ఎరుపేమో గోరింతా పంట అయ్యింది  2



పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి

అహ సిగ్గంతా చీర కట్టింది

చీరలో చందమామా ఎవ్వరమ్మా

ఆ గుమ్మ సీతమ్మా



సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సిరిమల్లె చెట్టేమో విరగబూసింది

కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు

కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి

కొప్పున పూలు గుప్పే తంతెందుకండి

కోదండరామయ్య వస్తున్నాడండీ



రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య

వస్తూ చూశాడోయమ్మా ఏదో మాయా 2



సీతకీ రాముడే సొంతమయ్యే చోటిది

నేలతో ఆకాసం వియ్యమొందే వేళిది

మూడు ముళ్లు వేస్తే మూడు లోకాలకి

ముచ్చటొచ్చేనమ్మా....ఓఓ

ఏడు అంగలేస్తే ఏడు జన్మలకీ వీడదీ సీతమ్మా



సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 

సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది

చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాటా

ఆ మాటా విన్నావా రామా అంటుంది

రామా రామా అన్నది ఆ సీతా గుండె

అన్ననాడే ఆమెకు మొగుడయ్యాడే



చేతిలో చేతులే చేరుకుంటే సంబరం

చూపులో చూపులే లీనమైతే సుందరం



జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా

చుట్టూ  చెట్టూ చేమా........ఓఓఓఓ

పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా

ఇదిగో ఈ సీతమ్మ ఆఆఆఆ ఓఓఓ.................

0 comments:

Post a Comment