Monday, July 6, 2020

Seethamma vakitlo sirimalle chettu » Aaraduguluntada సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు » ఆరుగుడులుంటాడా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Aaraduguluntada / ఆరుగుడులుంటాడా
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,  Venkatesh / వెంకటేష్ ,Actress : Anjali / అంజలి ,  Samantha / సమంత,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Kalyaani Menon / కళ్యాణి మీనన్,Song Category : Love & Romantic Songs
AruguDuluMTADA EDuDugulEstADA

EmaDiginA iccE vADA

ASa peDutuMTADA ATapaDutuMTADA

aMdarikI naccEsE vADA

sariggA sariggA sariggA nilavaveMdukE

beruggA beruggA ayipOtE

badulEdi ivvakuMDA veLlipOtE



AruguDuluMTADA EDuDugulEstADA

EmaDiginA iccE vADA

ASa peDutuMTADA ATapaDutuMTADA

aMdarikI naccEsE vADA





mATala iTukalatO guMDellO kOTalu kaTTIDA

kaburla cinukulatO poDi kalalanni taDipEyyaDA

Usula urukulatO UhalakE Upiri UpIyaDA

palukula alikiDitO ASalakE Ayuvu pOyaDA

maunamai vADu uMTE prANamE mavvunO

nuvvEnA prapaMcaM anEstU venakE tirugutU

nEvvEnA samastaM aMTADE

kalalOnA kUDA kAnukuMdanIDE...



AruguDuluMTADA EDuDugulEstADA

EmaDiginA iccE vADA

ASa peDutuMTADA ATapaDutuMTADA

aMdarikI naccEsE vADA





aDigina samayaMlO tanu alavOkagA nanu mOyAli

sogasuni poDaDamE tanakalavATaipOvAli

panulanu paMcukunE manasuMTE iMkEmi kAvAli

alakani telusukuni aMdaMgA batimAlAlAli

kOrikEdayinA gAnI tIrci tIrAlanI

atannE atannE atannE cUDaTAniki

vayassE tapistU uMTuMdi

apuDiMka vADu nannu cErutADE





Click here to hear the song
ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా

ఏమడిగినా ఇచ్చే వాడా

ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా

అందరికీ నచ్చేసే వాడా

సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే

బెరుగ్గా బెరుగ్గా అయిపోతే

బదులేది ఇవ్వకుండా వెళ్లిపోతే



ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా

ఏమడిగినా ఇచ్చే వాడా

ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా

అందరికీ నచ్చేసే వాడా





మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టీడా

కబుర్ల చినుకులతో పొడి కలలన్ని తడిపేయ్యడా

ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊపీయడా

పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా

మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వునో

నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనకే తిరుగుతూ

నేవ్వేనా సమస్తం అంటాడే

కలలోనా కూడా కానుకుందనీడే...



ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా

ఏమడిగినా ఇచ్చే వాడా

ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా

అందరికీ నచ్చేసే వాడా





అడిగిన సమయంలో తను అలవోకగా నను మోయాలి

సొగసుని పొడడమే తనకలవాటైపోవాలి

పనులను పంచుకునే మనసుంటే ఇంకేమి కావాలి

అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలాలి

కోరికేదయినా గానీ తీర్చి తీరాలనీ

అతన్నే అతన్నే అతన్నే చూడటానికి

వయస్సే తపిస్తూ ఉంటుంది

అపుడింక వాడు నన్ను చేరుతాడే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment