Song » Yemcheddam / ఏం చేద్దాం
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,
Venkatesh / వెంకటేష్ ,Actress :
Anjali / అంజలి ,
Samantha / సమంత ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Karthik / కార్తీక్ ,
Ranjit / రంజిత్ ,
Sree ramachandra / శ్రీ రామచంద్ర ,Song Category : Others
AkASaM viriginaTTugA kAkUDanidEdO jariginaTTu kiMkartavyamu ani kalavarapaDaDamu koMdari tarahA... avakASaM cUsukuMTU ATaMkAlu oDupugA dATukuMTU vATaMgA dUsukupOtE mElani koMdari salahA EdO talavaDaM.. vErE jaragaDaM... sarlE anaDamE vEdAMtaM dEnnO vedakaDaM.... ennO aDagaDaM.... eppuDu temalani rAddhAMtaM EM cEddAM... anukuMTE mAtraM EM poDicEddAM EM cUddAM... manumuMdOmuMdO teliyani citraM EmaMdAM.....mananevvaraDigArani Emani aMTAM EM viMdAM... tara tarikiTa takataka dhUm dhUm taka dhUm AkASaM viriginaTTugA kAkUDanidEdO jariginaTTu, kiMkartavyamu ani kalavarapaDaDamu koMdari tarahA... avakASaM cUsukuMTu ATaMkAlu oDupugA dATukuMTu vATaMgA dUsukupOtE mElani koMdari salahA PAlO paduguri bATA bOlO naluguri mATA lOlO kalavarapATA dAMtO gaDavadu pUTA iTA aTA ani pratokka dAnini nilEsi aDagaku sahOdarA idE idE ani pramANa pUrtigA tegEsi ceppEdElAgarA idi grahiMcinArI mahAjanaM prayAsa paDi EM prayOjanaM simeMT pUtala sahArA eDAri nilavaDaM kudaradE kadalarA EM cEddAM... anukuMTE mAtraM EM poDicEddAM EM cUddAM... manumuMdOmuMdO teliyani citraM EmaMdAM.....mananevvaraDigArani Emani aMTAM EM viMdAM... tara tarikiTa takataka dhUm dhUm taka dhUm ennO panulanu cEstAM.. EvO parugulu tIstAM... vUhmU.....satamatamavutAM OhO batukidE aMTAM aDaMgu teliyani prayANamE yuga yugAlugA mana ayOmayAM venakku tiragani pravAhamE... E tuPAnu tariminA pratIkShaNaM idi puTukku jara jara DubukkumE aDagaku adi oka rahasyamE PalanA batukani teliyani praSnalu aDagaTaM tagadu rA EM cEddAM... anukuMTE mAtraM EM poDicEddAM EM cUddAM... manumuMdOmuMdO teliyani citraM EmaMdAM.....mananevvaraDigArani Emani aMTAM EM viMdAM... tara tarikiTa takataka taka dhUm dhUm taka dhUm AkASaM viriginaTTugA kAkUDanidEdO jariginaTTu, kiMkartavyamu ani kalavarapaDaDamu koMdari tarahA... avakASaM cUsukuMTu, ATaMkAlu oDupugA dATukuMTu vATaMgA dUsukupOtE mElani koMdari salahA Click here to hear the song
ఆకాశం విరిగినట్టుగా కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యము అని కలవరపడడము కొందరి తరహా... అవకాశం చూసుకుంటూ ఆటంకాలు ఒడుపుగా దాటుకుంటూ వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా ఏదో తలవడం.. వేరే జరగడం... సర్లే అనడమే వేదాంతం దేన్నో వెదకడం.... ఎన్నో అడగడం.... ఎప్పుడు తెమలని రాద్ధాంతం ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేద్దాం ఏం చూద్దాం... మనుముందోముందో తెలియని చిత్రం ఏమందాం.....మననెవ్వరడిగారని ఏమని అంటాం ఏం విందాం... తర తరికిట తకతక ధూమ్ ధూమ్ తక ధూమ్ ఆకాశం విరిగినట్టుగా కాకూడనిదేదో జరిగినట్టు, కింకర్తవ్యము అని కలవరపడడము కొందరి తరహా... అవకాశం చూసుకుంటు ఆటంకాలు ఒడుపుగా దాటుకుంటు వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా ఫాలో పదుగురి బాటా బోలో నలుగురి మాటా లోలో కలవరపాటా దాంతో గడవదు పూటా ఇటా అటా అని ప్రతొక్క దానిని నిలేసి అడగకు సహోదరా ఇదే ఇదే అని ప్రమాణ పూర్తిగా తెగేసి చెప్పేదేలాగరా ఇది గ్రహించినారీ మహాజనం ప్రయాస పడి ఏం ప్రయోజనం సిమెంట్ పూతల సహారా ఎడారి నిలవడం కుదరదే కదలరా ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేద్దాం ఏం చూద్దాం... మనుముందోముందో తెలియని చిత్రం ఏమందాం.....మననెవ్వరడిగారని ఏమని అంటాం ఏం విందాం... తర తరికిట తకతక ధూమ్ ధూమ్ తక ధూమ్ ఎన్నో పనులను చేస్తాం.. ఏవో పరుగులు తీస్తాం... వూహ్మూ.....సతమతమవుతాం ఓహో బతుకిదే అంటాం అడంగు తెలియని ప్రయాణమే యుగ యుగాలుగా మన అయోమయాం వెనక్కు తిరగని ప్రవాహమే... ఏ తుఫాను తరిమినా ప్రతీక్షణం ఇది పుటుక్కు జర జర డుబుక్కుమే అడగకు అది ఒక రహస్యమే ఫలనా బతుకని తెలియని ప్రశ్నలు అడగటం తగదు రా ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేద్దాం ఏం చూద్దాం... మనుముందోముందో తెలియని చిత్రం ఏమందాం.....మననెవ్వరడిగారని ఏమని అంటాం ఏం విందాం... తర తరికిట తకతక తక ధూమ్ ధూమ్ తక ధూమ్ ఆకాశం విరిగినట్టుగా కాకూడనిదేదో జరిగినట్టు, కింకర్తవ్యము అని కలవరపడడము కొందరి తరహా... అవకాశం చూసుకుంటు, ఆటంకాలు ఒడుపుగా దాటుకుంటు వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment