Tuesday, July 21, 2020

Seethamma vakitlo sirimalle chettu » Mari Antaga      సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు » మరీ అంతగా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Mari Antaga / మరీ అంతగా
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,  Venkatesh / వెంకటేష్  ,Actress : Anjali / అంజలి ,  Samantha / సమంత ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sree ramachandra / శ్రీ రామచంద్ర  ,Song Category : Inspiring & Motivational Songs
maree aMtagaa mahaa chiMtagaa
mohaM muDuchukOkalaa
panaeM tOchaka paraeshaan gaa
gaDabiDa paDaku alaa
matOyaeMtagaa Srutae peMchagaa 
vichaaraala vila vila
sarae chaalika alaa jaaligaa
tikamaka paDitae elaakanneerai kuravaalaa...
mana chuTToo uMDae lOkaM taDisaelaa
mustaabae chedaraalaa
ninu chooDaalaMTae addaM jaDisaelaaekkiLlae peTTi aeDustuMTae
kashTaM pOtuMdaa
kadaa... maraeMduku gOlaa
ayyOyyO paapaM aMTae
aedO laabhaM vastuMdaa
vRdhaa prayaasa paDaalaamaree aMtagaa mahaa chiMtagaa
mohaM muDuchukOkalaa
sarae chaalika alaa jaaligaa 
tikamaka peDitae elaaeMDalanu  daMDistaamaa
vaanalanu niMdistaamaa..
chalineTO taramaestaamaa Chee pommani
kassumani kalahistaamaa
ussurani vilapistaamaa
rOjulatO raajee paDamaa sarlemmani
saaTi manushulatO maatraM 
saaganani eMduku paMtaM
pooTakoka paechee paDutoo
aeM saadhistaamaMTae aeM chebutaaMekkiLlae peTTi aeDustuMTae
kashTaM pOtuMdaa
kadaa... mareMduku gOlaa
ayyeyye paapaM aMTae
aedO laabhaM vastuMdaa
vRdhaa prayaasa paDaalaachemaTalaeM chiMdiMchaalaa
SramapaDaeM paMDiMchaalaa..
pedavipai chiguriMchaelaa chirunavvulu
kaMDalanu karigiMchaalaa
koMDalanu kadiliMchaalaa
chachchi cheDi saadhiMchaalaa
sukha SaaMtulumanushulanipiMchae Rjuvu 
mamatalanu peMchae Rtuvu
manasulanu terichae hitavu 
vaMdaeLlayinaa vaaDani chirunavvuekkiLlae peTTi aeDustuMTae
kashTaM pOtuMdaa... 
kadaa... maraeMduku gOlaa
ayyOyyO paapaM aMTae
aedO laabhaM vastuMdaa
vRdhaa prayaasa paDaalaamusirae mabbula urumule kaadaa
jalajala chinukula kalagaanaM
kasirae alakala terabaDi raagaa
kadalika marichina abhimaanaM
vadalani maunaM vinanani aMdaa
vilavilalaaDae aanaMdaM
alakala kaalaM kalapanu aMdaa
mamatala daaraM allina anubaMdhaM
chaedainaa gaani ishTaMgaanae tiMTunnaamaMTae
adae .. ugaadani aMTaaM
ae kashTaalainaa vachchaepOyae chuTTaalae ayitae
sadaa sukhaalatO vuMTaaMparugu aMTae baruvu
suluvu aMTae suluvu
bratukelaa vuMDaalO nuvvae taelchukO
anukunnavannee avavu
eppuDoo aedO karuvu
aMdukee kammani kalalu
sarichoosukO
vaesaviki maamiDi paLLu
vaanalaku aa harivillu
chaliki muggula muMgiLLu
kashTaalakilaa chirunavvae chaalu
chaedainaa gaani ishTaMgaanae tiMTunnaamaMTae
adae .. ugaadani aMTaaM
ae kashTaalainaa vachchaepOyae chuTTaalae ayitae
sadaa sukhaalatO vuMTaaM
మరీ అంతగా మహా చింతగా
మొహం ముడుచుకోకలా
పనేం తోచక  పరేషాన్ గా
గడబిడ పడకు అలా
మతోయేంతగా శ్రుతే పెంచగా 
విచారాల విల విల
సరే చాలిక అలా జాలిగా
తికమక పడితే ఎలాకన్నీరై కురవాలా...
మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా
నిను చూడాలంటే అద్దం జడిసేలాఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా
కదా... మరేందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే
ఏదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాలామరీ అంతగా మహా చింతగా
మొహం ముడుచుకోకలా
సరే చాలిక అలా జాలిగా 
తికమక పెడితే ఎలాఎండలను  దండిస్తామా
వానలను నిందిస్తామా..
చలినెటో తరమేస్తామా ఛీ పొమ్మని
కస్సుమని కలహిస్తామా
ఉస్సురని విలపిస్తామా
రోజులతో రాజీ పడమా సర్లెమ్మని
సాటి మనుషులతో మాత్రం 
సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచీ పడుతూ
ఏం సాధిస్తామంటే ఏం చెబుతాంఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా
కదా... మరెందుకు గోలా
అయ్యెయ్యె పాపం అంటే
ఏదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాలాచెమటలేం చిందించాలా
శ్రమపడేం పండించాలా..
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా
కొండలను కదిలించాలా
చచ్చి చెడి సాధించాలా
సుఖ శాంతులుమనుషులనిపించే ఋజువు 
మమతలను పెంచే ఋతువు
మనసులను తెరిచే హితవు 
వందేళ్లయినా వాడని చిరునవ్వుఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా... 
కదా... మరేందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే
ఏదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాలాముసిరే మబ్బుల ఉరుములె కాదా
జలజల చినుకుల కలగానం
కసిరే అలకల తెరబడి రాగా
కదలిక మరిచిన అభిమానం
వదలని మౌనం విననని అందా
విలవిలలాడే ఆనందం
అలకల కాలం కలపను అందా
మమతల దారం అల్లిన అనుబంధం
చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే
అదే .. ఉగాదని అంటాం
ఏ కష్టాలైనా వచ్చేపోయే చుట్టాలే అయితే
సదా సుఖాలతో వుంటాంపరుగు అంటే బరువు
సులువు అంటే సులువు
బ్రతుకెలా వుండాలో నువ్వే తేల్చుకో
అనుకున్నవన్నీ అవవు
ఎప్పుడూ ఏదో కరువు
అందుకీ కమ్మని కలలు
సరిచూసుకో
వేసవికి మామిడి పళ్ళు
వానలకు ఆ హరివిల్లు
చలికి ముగ్గుల ముంగిళ్ళు
కష్టాలకిలా చిరునవ్వే చాలు
చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే
అదే .. ఉగాదని అంటాం
ఏ కష్టాలైనా వచ్చేపోయే చుట్టాలే అయితే
సదా సుఖాలతో వుంటాం

0 comments:

Post a Comment