Sunday, July 5, 2020

Seethamma vakitlo sirimalle chettu » Inka Cheppale సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు » ఇంకా చెప్పాలే

July 05, 2020 Posted by Publisher , No comments


Song » Inka Cheppale / ఇంకా చెప్పాలే
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,  Venkatesh / వెంకటేష్ ,Actress : Anjali / అంజలి ,  Samantha / సమంత,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Raahul Nambiar / రాహుల్ నంబియార్  ,  Swetha Pandit / శ్వేతా పండిట్,Song Category : Love & Romantic Songs
OhO O abbAyi 

nIkai O ammAyi

uMTuMdOy vetukkOmanannArE

iMdarnO elAgE ayinA nEnilAgE

nI jADanE kanukuMTU vaccAnE



vetikE panilO nuvvuMTE....

eduru cUpai nEnunnA...

nIkai jatagA avvAlani



iMkA ceppAlE iMkA iMkA...ennennO ceppAliMkA

nuvvE ceppAlE iMkA... ceppiMkA...

iMkA ceppAlE iMkA iMkA.... ennennO ceppAliMkA

 nuvvE ceppAlE iMkA ....ceppiMkA



OhO O abbAyi 

nIkai O ammAyi

uMTuMdOy vetukkOmanannArE

iMdarnO elAgE ayinA nEnilAgE

nI jADanE kanukuMTU vaccAnE



mEmu puTTiMdE asalu mIkOsaM aMTArelA

kalavaTaM kOsaM iMtalA iravai ELlA

EM cEstAmE mIku mEM bAgA naccEMtalA

mAraTaM kOsaM ELlu gaDavAlE ilA

aMtoddE hairAnA... naccEstAraMTunnA 

mI abbAyilE mAku

adE adE telustU uMdE



iMkA ceppAlE iMkA iMkA...ennennO ceppAliMkA...

nuvvE ceppAlE iMkA... ceppiMkA...

iMkA ceppAlE iMkA iMkA.... ennennO ceppAliMkA...

 nuvvE ceppAlE iMkA ....ceppiMkA...



mEmu pommaMTE eMta saradAnA  mIku kShaNaM

mIru veLtuMTE nIDalA vastAM venakA

mEmu muMdostE mIku EM toyyadulE idi nijaM

alagaDaM kOsaM kAraNaM uMDadu kanuka

maMcOLLu moMDOLlu kalipistE abbAyilu... 

mA kOsaM digoccAru.

abbE abbE alA anoddE



iMkA ceppAlE iMkA iMkA...ennennO ceppAliMkA...

nuvvE ceppAlE iMkA... ceppiMkA...

iMkA ceppAlE iMkA iMkA.... ennennO ceppAliMkA...

 nuvvE ceppAlE iMkA ....ceppiMkA...


 
Click here to hear the song
ఓహో ఓ అబ్బాయి 

నీకై ఓ అమ్మాయి

ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే

ఇందర్నో ఎలాగే అయినా నేనిలాగే

నీ జాడనే కనుకుంటూ వచ్చానే



వెతికే పనిలో నువ్వుంటే....

ఎదురు చూపై నేనున్నా...

నీకై జతగా అవ్వాలని



ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా...ఎన్నెన్నో చెప్పాలింకా

నువ్వే చెప్పాలే ఇంకా... చెప్పింకా...

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.... ఎన్నెన్నో చెప్పాలింకా

 నువ్వే చెప్పాలే ఇంకా ....చెప్పింకా



ఓహో ఓ అబ్బాయి 

నీకై ఓ అమ్మాయి

ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే

ఇందర్నో ఎలాగే అయినా నేనిలాగే

నీ జాడనే కనుకుంటూ వచ్చానే



మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా

కలవటం కోసం ఇంతలా ఇరవై ఏళ్లా

ఏం చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా

మారటం కోసం ఏళ్లు గడవాలే ఇలా

అంతొద్దే హైరానా... నచ్చేస్తారంటున్నా

మీ అబ్బాయిలే మాకు

అదే అదే తెలుస్తూ ఉందే



ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా...ఎన్నెన్నో చెప్పాలింకా...

నువ్వే చెప్పాలే ఇంకా... చెప్పింకా...

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.... ఎన్నెన్నో చెప్పాలింకా...

 నువ్వే చెప్పాలే ఇంకా ....చెప్పింకా...



మేము పొమ్మంటే ఎంత సరదానా  మీకు క్షణం

మీరు వెళ్తుంటే నీడలా వస్తాం వెనకా

మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం

అలగడం కోసం కారణం ఉండదు కనుక

మంచోళ్ళు మొండోళ్లు కలిపిస్తే అబ్బాయిలు...

మా కోసం దిగొచ్చారు

అబ్బే అబ్బే అలా అనొద్దే



ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా...ఎన్నెన్నో చెప్పాలింకా...

నువ్వే చెప్పాలే ఇంకా... చెప్పింకా...

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.... ఎన్నెన్నో చెప్పాలింకా...

 నువ్వే చెప్పాలే ఇంకా ....చెప్పింకా...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment